రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 1.63 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ మోతాదులు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. ఆదివారం ఉదయం వరకూ అందిన సమాచారం ప్రకారం కేంద్రం ఇప్పటి వరకు ఉచితంగా మరియు ప్రత్యేక్షంగా సేకరించిన 24 కోట్లకు పైగా మోతాదులు ఇప్పటికే రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు పేర్కొంది. ఇందులో వ్యర్థాలతో సహా 22,96,95,199 మోతాదులు వినియోగించినట్లు పేర్కొంది. ఇంకా 1,63,85,701 డోసులు ఇప్పటికీ రాష్ట్రాలు, యూటీల్లో అందుబాటులో ఉన్నాయని చెప్పింది.
ఆదివారం ఉదయం 7 గంటల వరకూ అందిన సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా 32,42,502 సెషన్ల ద్వారం మొత్తం 23,13,22,417 మొతాడులను లబ్దిదారులకు పంపిణీ చేసినట్టు తెలిపింది కేంద్రం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…