కరోనాను అంతమొందిచేందుకు కృష్ణపట్నం ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేదం మందు పేరుతో వైఎస్ఆర్ పార్టీ దొంగ వ్యాపారం చేస్తోందని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. తాజగా మాజీ మంత్రి సోమిరెడ్డి పై కేసు నమోదైన విషయం తెలిసిందే..
ఈ నేపధ్యంలో అచ్చేన్నాయుడు మాట్లాడుతూ ఆనందయ్య మందుతో వైకాపా దొంగ వ్యాపారం చేస్తుందని, ఈ కుట్ర బయటపెట్టినందుకు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై చీటింగ్, ఫోర్జీరి, చోరీ కేసులు పెడతారా? అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తోందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. అవినీతిపరుల్నీ ప్రోత్సహించడమే ధ్యేయంగా వైఎస్ఆర్ పార్టీ పాలన కొనసాగిస్తోందని అన్నారు. బెదిరించిన వాళ్లకు, బ్లాక్ మెయిల్ చేసిన వారిని వదిలేస్తారా అని ఆయన నిలదీశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…