టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డిపై పలు ఆరోపణలతో కేసు నమోదైంది. సెశ్రిత టెక్నాలజీ ఎండీ నందకుమార్ ఫిర్యాదు మేరకు కృష్ణపట్నం పోర్టు పోలీసులు మాజీమంత్రి సోమిరెడ్డి పై కేసు నమోదు చేశారు.
కాగా.. సోమిరెడ్డి పై చీటింగ్, ఫోర్జరీ, దొంగతనం ఆరోపణలతో కేసులు పెట్టినట్టు తెలుస్తుంది. ఐటీ చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేశారు. శనివారం సోమిరెడ్డి.. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి, సెశ్రిత పై పలు ఆరోపణలు చేశారు. ఈ నేపధ్యంలో ఆనందయ్య ఇస్తున్న కరోనా ఆయుర్వేద మందుతో కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యాపారం చేసేందుకు కుట్ర చేశారని ఆరోపించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…