Movie News

పూజాను డార్లింగ్ అనేసిన అల్లు అరవింద్.. పబ్లిక్ గా ఓపెన్ కామెంట్స్..

జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో రూపొందించిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’. ఇది దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది. ఎంతో కాలంగా హిట్ సినిమా లేక.. కెరీర్ ప్రశ్నార్థకంగా మారిన బొమ్మరిల్లు భాస్కర్ కు ఇది మంచి విజయం సాధించడంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

అటు అఖిల్ కూడా ఈ విజయాన్ని ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్ లో సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమలో అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. దీనిలో అతడి స్పీచ్ ఎంతగానో ఆకట్టుకుంది. అల్లు అరవింద్ మాట్లాడుతూ.. తగ్గేదేలే అంటూ స్పీచ్ స్టార్ట్ చేశాడు.

ఈ సినిమా గురించి ఎన్నో విషయాలను పంచుకున్నాడు. రాబోయే కొన్ని తరాల వాళ్లు కూడా ఈ సినిమాను తొంగి చూసే విధంగా భాస్కర్ రూపొందించాడని.. ఎంతో అద్భుతంగా సినిమా వచ్చిందన్నారు. అన్ని తరాల వాళ్లు నచ్చేలా.. మెచ్చేలా ఈ సినిమా ఉందన్నారు. అక్కినేని ఫ్యామిలీతో తమ ఫ్యామిలీ బంధం ఈ నాటిది కాదని.. 65 ఏళ్ల బంధం అంటూ చెప్పాడు.

ఇక ఇందులో హీరోయిన్ గా నటించిన పూజా గురించి మాట్లాడుతూ.. మా డార్లింగ్ అంటూ సంబోధిస్తూ.. ఈ సినిమాలో చించేసింది అన్నాడు. ఆమె సినీ కెరీర్ లో ఇదో పెద్ద సస్సెషనల్ హిట్ గా నిలిచిపోయిద్ది అన్నాడు. ఇంకా ఇటువంటి చిత్రాలు మరెన్నో రూపొందించాలంటూ అతడు ఆమెను ప్రశంసల వర్షంలో ముంచెత్తాడు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago