వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సెటైర్లు వేసారు. రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఈ మా సిఎం అభ్యర్ది అంటూ బిజెపి నాయకులు చేస్తున్న ప్రకటనలపై ఎంపి విజయసాయి రెడ్డి విమర్శానాస్త్రాలు గుప్పించారు.
తాజగా ఎంపి విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ లో “జరుగుతున్నది తిరుపతి ఎంపీ ఎన్నిక. కాబోయే సీయం ఫలానా అంటూ బిస్కెట్లు వేయడం కాకపొతే మరేమిటి ? ఆఫర్ చేసే పార్టీకి రాష్ట్రంలో ఒక్క సీటు కూడా లేదు.. దానిని తీసుకునే పార్టీకి అసలు రాష్ట్రంలో ఉనికే లేదు. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందట. కనీసం ఎమ్మెల్యే కూడా కాని వాడు ఏకంగా సిఎం అవుతాడట..” అంటూ ఎద్దేవా చేసారు.
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…