Featured

Natural star Nani : హీరోయిన్ నజ్రియాతో కలిసి స్టెప్పులేసిన నాని భార్య అంజన… ఫిదా అవుతున్న నాని అభిమానులు..!

Natural star Nani : నాచురల్ స్టార్ నాని తన తాజా చిత్రం అంటే సుందరానికి సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. తొలిసారిగా మళయాళి భామ నజ్రియా ఈసినిమా ద్వారా తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో నాని ఒక బ్రాహ్మణ యువకుడిగా నజ్రియా ఒక క్రిస్టియన్ అమ్మాయిగా నటించారు. మతాంతర ప్రేమ కు సంబంధించిన పాత కథే అయినా సినిమాలో మంచి సర్ ప్రైజ్ ఉందని సినిమా టీం చెబుతున్నారు. ఇక సినిమా మొత్తం హాస్య ప్రధానంగా సాగుతుందట. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో నజ్రియా, నాని యాక్టీవ్ గా పాల్గొంటు సినిమాను ప్రమోట్ చేస్తున్నారు

చిందేసిన నాని భార్య… షాక్ అవుతున్న నెటిజన్స్….

ఇక సోషల్ మీడియాలో అరుదుగా కనిపించే నాని భార్య అంజన యలవర్తి ఎప్పుడో ఒకసారి అలా కనిపించి ఫోటోలకు ఫోజులు ఇస్తుంటారు. అయితే ఇప్పుడు అంటే సుందరానికి ప్రమోషన్స్ లో మాత్రం ఏకంగా హీరోయిన్ నజ్రియా, నానితో కలిసి డాన్స్ చేసి అందరికీ షాకిచ్చింది. ఇపుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

అంటే సుందరానికి సినిమాలోని పాటకు నజ్రీయ, అంజన కలిసి డాన్స్ చేస్తుండగా మధ్యలో నాని కూడా వారితో కలిసి స్టెప్పులేస్తాడు. ఈ వీడియోను ఇంస్టాగ్రామ్ రీల్స్ లో నజ్రియా పంచుకుంది. వీళ్లిదరితో డాన్స్ చేయడం చాలా హ్యాపీగా ఉందని పోస్ట్ పెట్టింది. ఇక ఈ డాన్స్ వీడియోని నెటిజన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడు బయటికి రాని నాని భార్య ఇలా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొని డాన్స్ వేయడం చాలా హ్యాపీగా ఉందని నాని అభిమానులు కామెంట్స్ చేస్తూ ఆ వీడియోను షేర్ చేస్తున్నారు.

Bhargavi

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

7 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

8 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

9 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

10 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

10 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

10 hours ago