Naveen Murder Mistery : అబుల్లాపూర్మెట్ లో జరిగిన బి టెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న నవీన్ అనే యువకుడి హత్య కేసు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచాలంగా మారింది. ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణ స్నేహితుడిని అత్యంత పాశవికంగా చంపాడు హరిహర కృష్ణ అనే యువకుడు. తన ప్రియురాలు నిహారికతో చనువుగా ఉన్నాడన్న కోపంతో పార్టీకి అని పిలిచి అక్కడ గొడవ పడి దారుణంగా నవీన్ ను హత్య చేసి తల, మొండెం వేరు చేసి గుండెను మార్మాంగాలను అలానే వేళ్ళను సెపరేట్ చేసి, ప్రియురాలికి వేళ్ళను వాట్సాప్ లో పంపి నిన్ను తాకిన వేళ్ళు ఇవే కదా అంటూ సందేశం పంపాడు. ఇక తరువాత పెదాలను పంపి నిన్ను ముద్దుపెట్టుకున్నది ఈ పెదాలే కదా అంటూ సందేశం పంపగా అందుకు నిహారిక వెరీ గుడ్ బాయ్ అంటూ రిప్లై ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఇంత పాశవికంగా ఒక మనిషిని చంపిన హరిహర బ్యాక్ గ్రౌండ్ అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.
అన్నకి నేర చరిత్ర…
హరిహర కృష్ణ వరంగల్ కరిమాబాద్ కి చెందిన కుర్రాడు. తండ్రి పేరాల ప్రభాకర్ ఆర్ఏంపి డాక్టర్ గా పనిచేస్తున్నారు, తల్లి గృహిణి. వీరికి ముగ్గురు సంతానం కాగా ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి. ఒక అబ్బాయి ముకేష్ కృష్ణ కూడా గతంలో పది రూపాయల కోసం హత్య చేసినట్లు తెలుస్తోంది.
2010 లో హత్య నేరంలో నిందితుడిగా ఉన్న ముకేష్ కృష్ణ 2011 లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక పెద్ధ కొడుకు ముకేష్ లాగా చిన్న కొడుకు కాకూడదని భావించిన తండ్రి హరిహర కృష్ణ ను హైదరాబాద్ లో ఉంచి చదివిస్తుండగా చివరకు హరిహర కూడా ఇలానే చేసాడు. హరిహర ఎక్కువగా క్రైమ్ వెబ్ సిరీస్ చూసేవాడని, సిఐడి లాంటి సీరియల్స్ చూసేవాడని తెలుస్తోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…