Anchor Anasuya: అయ్యయ్యో వద్దమ్మా... అంటూ అనసూయ మేకప్ పై ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్...వీడియో వైరల్!
Anchor Anasuya: జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం యాంకర్ గా మాత్రమే కాకుండా నటిగా కూడా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ఇలా ఒక వైపు యాంకర్ గా వ్యవహరిస్తూనే మరోవైపు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో అద్భుతమైన పాత్రలో నటిస్తూ మంచి గుర్తింపు పొందారు.
ఈ క్రమంలోనే తాజాగా పుష్ప, ఖిలాడి చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా నిత్యం తన గ్లామరస్ ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు.
ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా గ్లామరస్ ఫోటోలు షేర్ చేయడంతో కొన్ని సార్లు అనసూయ దారుణంగా నెటిజన్ల ట్రోలింగ్ కు గురికావల్సి ఉంటుంది. ఇలా తన గురించి ట్రోలింగ్ చేసినప్పటికీ ఈమె వాటి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా అనసూయ ఇన్స్టాగ్రామ్ ద్వారా మరొక వీడియోని షేర్ చేశారు.ఈ వీడియో షేర్ చేసిన కాసేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజనులు ఈ వీడియో పై స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు అసలు ఇక్కడ ఉన్నది అనసూయ నేనా అంటూ కామెంట్లు పెట్టగా మరికొందరు అయ్యయ్యో వద్దమ్మా అనసూయ.. మేకప్ కాస్త ఓవర్ అయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అనసూయ తన ఓవర్ మేకప్ కారణంగా మరోసారి వార్తల్లో నిలిచారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…