Featured

Nirosha Ramki : తన సినిమాలో హీరోయిన్ గా తీసుకోమంటే.. పనిపిల్లలా ఉందన్నాడు.. చివరికి ఆమెనే పెళ్లి చేసుకున్న హీరో..!

న్యాయం కావాలి సినిమా తో తెలుగు తెరకు పరిచయమైనా హీరోయిన్ ఎవరో మనందరికీ తెలుసు. రాధిక ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ, చిరంజీవి లాంటి హీరోలతో నటించింది. ఆమె చెల్లెలు హీరోయిన్ నిరోషా తెలుగులో స్ట్రైట్ సినిమాలు అయినా, బాలకృష్ణతో నారీ నారీ నడుమ మురారి, చిరంజీవితో స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ లాంటి చిత్రాల్లో నటించింది. తమిళం లో నుంచి తెలుగులోకి డబ్బైన ఘర్షణ చిత్రంలో నిరోషా నటించింది.

ఇంకా చెప్పాలి అంటే 1980 దశకంలో దూరదర్శన్ లో చిత్రలహరిలో ఒక “బృందావనం సోయగం..” అనే స్విమ్మింగ్ పూల్ పాటని గుర్తు చేసుకుంటే నిరోష ఎవరో తెలుస్తుంది. అయితే 1988లో ప్రముఖ తమిళ దర్శకుడు దేవరాజ్ దర్శకత్వంలో “సింధూరపూవే”అనే తమిళ చిత్రాన్ని 1989 లో తెలుగు లోకి సింధూరపువ్వు గా అనువదించారు. ఇక్కడ ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ సినిమా విడుదలైన తర్వాత దూరదర్శన్ చిత్రలహరి లో సింధూర పువ్వా..నీవే చిందించరావా.. అనే పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

అయితే సినిమాలోని ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ ఎంపిక లో భాగంగా రాధిక చెల్లెల్ని నిరోషని దర్శకుడు దేవరాజు సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ ఫోటోలోని నిరోషా ను, రాంకీ చూపించినప్పుడు నిరోష ఫోటోని పట్టుకొని ఈమె ఏంటి పని మనిషి లా ఉందని అన్నారు. కట్ చేస్తే… చివరికి నిరోష నే తమిళ “సింధూరపూవే” సినిమాలో సెలెక్ట్ చేయడం జరిగింది. అలా రాంకీ నిరోష లు కలిసి నటించిన ఈ చిత్రం తెలుగులో బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత వీరు తమిళంలో 7 శతదినోత్సవ చిత్రాల్లో కలిసి నటించారు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని చివరికి పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో రాంకీ RX100 చిత్రంలో నటించారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago