రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాలుస్తున్న విషయం తెలిసిందే ఈ నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం రాత్రి నుంచి రాష్ట్రమంతటా నైట్ కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. తెలంగాణలో రాత్రి కర్వ్యూ పెట్టిన ప్రభుత్వం కొందరికి మినహాయింపు ఇచ్చింది.
వీరిలో ప్రయాణికులు విమాశ్రయాలకు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్ లకు వెళ్ళొచ్చు. అయితే దానికి తగిన టికెట్ చూపించాల్సి ఉంటుంది. అత్యవసరంగా ఆసుపత్రులకు వెళ్ళేవారిపై ఎటువంటి ఆంక్షలు ఉండవని స్పష్టం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇతర రాష్ట్రాలకు వెళ్ళే మరియు ఇతర రాష్ట్రాలనుంచి వచ్చే బస్సులు, సరుకు వాహనాలకు అనుమతిచ్చింది. వాటికి ఎలాంటి పాసులు అవసరం స్పష్టం చేసింది ప్రభుత్వం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…