Featured

Ram Charan: ఒకప్పుడు ఘోరంగా విమర్శించారు.. నేడు వారే ప్రశంసలు కురిపిస్తున్నారు!

Ram Charan: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం సెలబ్రిటీలుగా కొనసాగుతున్న వారు అందరూ కూడా వారి కెరియర్ మొదట్లో ఎన్నో అవమానాలను, చేదు అనుభవాలను ఎదుర్కొని ప్రస్తుతం ఈ స్థానంలో ఉన్నారు. ఎలాంటి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ టాలెంట్ లేకపోతే ఇండస్ట్రీలో కొనసాగలేరని అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే మెగా కుటుంబం నుంచి మెగా వారసుడిగా వచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా కెరియర్ మొదట్లో ఈ విధమైనటువంటి విమర్శలను ఎదుర్కొన్నారు.

Ram Charan: ఒకప్పుడు ఘోరంగా విమర్శించారు.. నేడు వారే ప్రశంసలు కురిపిస్తున్నారు!

చిరుత సినిమా ద్వారా తెలుగు తెరపై సందడి చేసిన రామ్ చరణ్ జంజీర్ సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో రామ్ చరణ్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు.ఇక ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేయ లేకపోవడమే కాకుండా బాలీవుడ్ ప్రముఖ సినీ క్రిటిక్స్ పెద్ద ఎత్తున రామ్ చరణ్ పై విమర్శలు చేశారు. పోలీస్ పాత్రకు రామ్ చరణ్ ఫేస్ సూట్ అవ్వదు అంటూ ఆయనపై విమర్శలు చేశారు.

Ram Charan: ఒకప్పుడు ఘోరంగా విమర్శించారు.. నేడు వారే ప్రశంసలు కురిపిస్తున్నారు!

పెర్ఫార్మన్స్ తో షేక్ చేశాడు…

ఈ విధంగా ఒకానొక సమయంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న రామ్ చరణ్ ప్రస్తుతం RRR ఈ సినిమా ద్వారా అదే బాలీవుడ్ క్రిటిక్ నుంచి ప్రశంసలు అందుకోవడం గమనార్హం. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. ఈయన నటనకు దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు అందుతున్నాయి ఈ క్రమంలోనే గతంలో విమర్శించిన బాలీవుడ్ క్రిటిక్స్ సైతం నేడుచరణ్ దేశం మొత్తాన్ని తన పెర్ఫార్మన్స్ తో షేక్ చేశాడు అంటూ చరణ్ పై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

Cheating Wife : హోటల్ గదిలో భార్య, ప్రియుడు.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికేసింది.. వీడియో వైరల్!

Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…

10 hours ago

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…

11 hours ago

Allu Arjun : బన్నీని కలవాలంటే 42 రూల్స్ అంటూ హాట్ కామెంట్స్.. చివరికి వెనక్కి తగ్గిన బ్రాండ్ స్ట్రాటజిస్ట్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…

16 hours ago

24 ఏళ్ల తర్వాత ప్రత్యూష కేసులో తీర్పు.. నా కూతురుకి న్యాయం దక్కలేదు.. హీరోయిన్ ప్రత్యూష తల్లి కన్నీళ్లు..

తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…

17 hours ago

డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. మార్చి 8న రెండు కొత్త పథకాలు!

ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…

17 hours ago

AI దిగ్గజం అంథ్రోపిక్ ఎంట్రీ.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు మళ్లీ అలజడి?

అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…

17 hours ago