Featured

RRR Movie: సెకండ్ హాఫ్ లేకుండా థియేటర్ లో విడుదలైన RRR సినిమా… షాక్ లో ప్రేక్షకులు!

RRR Movie: సాధారణంగా మనం సినిమా థియేటర్ కు వెళ్లితే పూర్తి సినిమా చూడనిదే బయటికి రాము. అలాగే సినిమా చూస్తున్నంత సేపు ఏవైనా అంతరాయం కలిగితే ప్రేక్షకులు ఎంతో అసహనం వ్యక్తం చేశారు. అయితే స్టార్ హీరోల సినిమాలు విడుదలైతే థియేటర్ యాజమాన్యం కూడా ఏ విధమైనటువంటి అంతరాయం కలగకుండా సినిమా రన్ అయ్యేలా చూసుకోవాలి.

RRR Movie: సెకండ్ హాఫ్ లేకుండా థియేటర్ లో విడుదలైన RRR సినిమా… షాక్ లో ప్రేక్షకులు!

ఇక ప్రపంచ వ్యాప్తంగా మూడు సంవత్సరాల నుంచి ఎంతో మంది సినీ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా RRR.ఈ సినిమా కోసం పెద్ద ఎత్తున అభిమానులు థియేటర్లకు వెళ్లి సినిమా చూస్తున్నారు. అయితే ఒక థియేటర్లో ఈ సినిమా మొదటి హాఫ్ ప్రదర్శితం చేసి సెకండ్ హాఫ్ లేకుండా చేశారు. దీంతో ఒక్కసారిగా ప్రేక్షకులు అసహనానికి లోనయ్యారు.

RRR Movie: సెకండ్ హాఫ్ లేకుండా థియేటర్ లో విడుదలైన RRR సినిమా… షాక్ లో ప్రేక్షకులు!

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న సినీమార్క్ థియేటర్‌లో ఆర్ఆర్ఆర్ సెకండ్ హాఫ్ లేకుండా ప్రదర్శితం చేయడంతో ప్రముఖ బాలీవుడ్ సినీ క్రిటిక్ అనుపమ చోప్రా ఎంతో అసహనానికి గురి అయినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ ప్రదర్శితమయ్యే సమయానికి సినిమా పూర్తయిందని థియేటర్ యాజమాన్యం చెప్పడంతో ఎంతో ఆశ్చర్యానికి గురయ్యానని ఈమె వెల్లడించారు.

సాంకేతిక లోపం కారణం…

ఇలా జరగడం మొదటిసారి.RRR మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు నార్త్ హాలీవుడ్ సినీమార్క్ థియేటర్‌ కి వెళ్లాను.అయితే పూర్తి సినిమా చూడకుండా సగం మాత్రమే చూశాను ఇదేంటి అని థియేటర్ మేనేజర్ ని ప్రశ్నించగా ఆ సినిమా ఇంకా ఉందని క్లారిటీ ఇవ్వలేదు. ఇలా సగం సినిమా మాత్రమే ప్రదర్శించడం వల్ల ఎంతోమంది అసహనానికి గురయ్యారు. పలు సాంకేతిక కారణాల వల్ల ఈ విధమైనటువంటి అంతరాయం ఏర్పడిందని, చివరికి ఎలాగోలాగ పూర్తి సినిమాను చూశానని అనుపమ చోప్రా మరో ట్వీట్ ద్వారా వెల్లడించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago