Featured

Pallavi Prashanth: తాను బిగ్ బాస్ 7 విన్నర్ అని పల్లవి ప్రశాంత్ కి ముందే తెలుసా.. బయటపడిన నిజం?

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ పరిచయం అవసరం లేని పేరు. ఈయన ఒక రైతు బిడ్డగా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఎంతో ఫేమస్ అయ్యారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా ఛాన్స్ అందుకున్నారు. ఇలా కామన్ మ్యాన్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ అనంతరం తన ఆట తీరుతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకొని చివరికి విజేతగా బయటకు వచ్చారు..

ఈ విధంగా పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవడంతో ఈయన క్రేజ్ భారీగా పెరిగిపోయింది పల్లెటూరిలో పొలం పనులు చేసుకుంటూ ఉన్నటువంటి ప్రశాంత్ ఇప్పుడు సెలబ్రిటీగా మారిపోయారు. ఇక బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత ఈయన ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు.

పెద్ద ఎత్తున పార్టీలంటూ లైఫ్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో తానే విన్నర్ అవుతానని తనకు ముందే తెలుసు అంటూ ప్రశాంత్ చేసిన కామెంట్స్ సంచలనగా మారాయి. తాజాగా ఈయన బహిష్కరణ అనే ఒక వెబ్ సిరీస్ ప్రమోషన్లలో పాల్గొన్నారు.

బహిష్కరణ..
ఈ వెబ్ సిరీస్ దర్శకుడు ముఖేష్ బిగ్ బాస్ హౌస్ కి వెళ్లడానికి ముందు తన ఏవి షూట్ చేశారని ప్రశాంత్ వెల్లడించారు. నాకు సంబంధించిన ఏవి షూట్ చేయడం కోసం ఈయన ఎంతో కష్టపడ్డారు. ఇలా ఏవి మొత్తం షూట్ చేసిన తర్వాత మీరే తప్పకుండా బిగ్ బాస్ విన్నర్ అవుతారని ముఖేష్ తెలిపారు. అదే కాన్ఫిడెన్స్ తోనే నేను హౌస్ లోకి అడుగుపెట్టి చివరికి విజయం సాధించానని ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

డాక్టర్ సలహా లేకుండా మందులు ఆపితే… మీ ఆరోగ్యానికి రిస్క్

ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…

1 day ago

కొబ్బరి చట్నీ కేవలం రుచే కాదు… ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకోండి!

ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…

1 day ago

వేసవిలో విత్తనాలు తింటున్నారా? చియా నుంచి అవిసె వరకు… వేసవిలో ఎలా తినాలి? తెలియకపోతే రిస్క్!

వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…

1 day ago

బయట బాగుంటుంది… లోపల ఖాళీ! సరైన కొబ్బరికాయను ఎలా ఎంచుకోవాలి?

కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…

1 day ago

ఆరోగ్యానికి అల్ఫాల్ఫా గింజలు ఉపయోగమా? తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…

1 day ago

మీలో దాగి ఉన్న జంతువు ఏది? మీ వ్యక్తిత్వానికి సరిపడేది ఎలా తెలుసుకోవాలి?

ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…

1 day ago