Featured

Pamu Raghu : తీన్మార్ మల్లన్న మందు తాగకుండా ఉదయం వార్తలు చదవడానికి రాడు…: పాము రఘు

Pamu Raghu : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు అవగాహన ఉన్న వారికి ముఖ్యంగా వార్తలు ఎక్కువగా చేసేవారికి తిన్మార్ మల్లన్న సుపరిచుతుడు. తీన్మార్ న్యూస్ చదువుతున్న మల్లన్న పేరుతో బాగా ఫేమస్. ప్రస్తుతం క్యూ న్యూస్ పేరిట యూట్యూబ్ ఛానెల్ ద్వారా న్యూస్ అందిస్తూ అవినీతి చేస్తున్న రాజకీయాల చిట్టా విప్పుతానని అభివృద్ధి ఎక్కడ జరగుతోందో చూపించాలంటూ కార్యక్రమాలను నిర్వహించే తీన్మార్ మల్లన్న ఇటీవలే లక్ష్మికాంత శర్మ కేసులో అరెస్టు అయి జైల్లో ఉన్నారు. అయితే మొదట్లో ఆయన అనుచరుడిగా ఉన్న పాము రఘు ప్రస్తుతం ఆయన దగ్గరినుండి బయటికి వచ్చి తెరాస పార్టీకి సపోర్ట్ చేస్తూ తీన్మార్ మల్లన్న అవినీతి పరుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పాము రఘు తీన్మార్ మల్లన్న బెదిరింపు రాజకీయాలు చేస్తాడంటూ ఆరోపించారు.

మల్లన్న ఆఫీషియల్ బెగ్గర్…

పాము రఘు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన మీద లైంగిక ఆరోపణలను చేసి కావాలనే బయటికి పంపాడని నా మీద చేసిన ఆరోపణలకు ఒక్క ఆధారమైనా చూపమంటూ మాట్లాడారు. ఇక తీన్మార్ మల్లన్న గురించి చాలా ఆరోపణలను చేశారు. మల్లన్న ఉదయం న్యూస్ చదవాలంటే ఖచ్చితంగా తాగే వస్తాడని అదికూడా కాస్ట్లీ మందు తాగుతాడంటూ చెప్పాడు రఘు.

ఇక తాను చేసేవన్నీ బ్లాక్ మెయిల్ పనులంటూ చెప్పారు. ఎవరైనా రాజకీయ నాయకుడి మీద ఆరోపణలు వస్తే తెరాసలో తెలిసిన నాయకులకు దాని తాలూకు వీడియోలు ఫోటోలు పంపి బ్లాక్ మెయిల్ చేయమని డబ్బు సగం సగం పంచుకుందామని చెప్తాడు. తన దగ్గర డబ్బు పెట్టకుండా బినామీల వద్ద డబ్బు ఉంచుతాడు అంటూ ఆరోపించాడు. తానొక బ్రోకర్ అంటూ తీవ్రంగా విమర్శించాడు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago