Pavitra Lokesh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి పవిత్ర లోకేష్ ఒకరు. ఇలా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నటువంటి ఈమె నటుడు నరేష్ తో రిలేషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇలా వీరిద్దరూ రిలేషన్ లో ఉంటూ ఇద్దరూ కలిసి మళ్ళీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇక ఈ సినిమా వీరిద్దరి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా మే 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన అందుకుంది. ఈ సినిమాని స్వయంగా నరేష్ విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ లో నిర్మించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం నరేష్ భారీగానే ఖర్చు చేశారని తెలుస్తోంది.
ఇక ఇందులో నరేష్ పవిత్ర ఇద్దరూ ప్రధాన పాత్రలలో నటించడం వల్ల పవిత్ర లోకేష్ ఈ సినిమా కోసం తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ఒక్కో సినిమాకు పవిత్ర లోకేష్ 60 వేల రూపాయల వరకు ఒక రోజు కాల్ షీట్ కోసం తీసుకుంటారట. అయితే ప్రస్తుతం ఈమెకు మంచి పాపులారిటీ రావడంతో ఒక రోజుకు లక్ష రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది.
ఇక మళ్లీ పెళ్లి సినిమాలో పవిత్ర లోకేష్ లీడ్ రోల్ చేయడం వల్ల ఈ సినిమాకు ఈమె భారీగానే రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం పవిత్ర లోకేష్ దాదాపు పది కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నట్టు సమాచారం. ఇలా ఈ సినిమా కోసం పవిత్ర లోకేష్ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకున్న విషయం తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. స్టార్ హీరోయిన్స్ కి కూడా ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇవ్వలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…