Movie News

Pavitra Lokesh: నరేష్ నాకు పార్ట్నర్ మాత్రమే కాదు సపోర్ట్ సిస్టం కూడా… పవిత్ర లోకేష్ కామెంట్స్ వైరల్!

Pavitra Lokesh: సినీ నటి పవిత్ర లోకేష్ నటుడు నరేష్ తో రిలేషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే. నరేష్ ఇదివరకే మూడు పెళ్లిళ్లు చేసుకుని తన ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చారు. మూడో భార్యకు ఇంకా విడాకులు ఇవ్వకుండానే తనకు దూరంగా ఉంటూ ఈయన నటి పవిత్ర లోకేష్ తో రిలేషన్ లో ఉంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు.

ఇలా వీరిద్దరు సహజీవనం చేయడమే కాకుండా త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వివాదంపై నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి స్పందించి ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు వచ్చేసిందో మనకు తెలిసిందే. అయితే ఈ విషయాలన్నీ పక్కన పెడితే తిరిగి నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరు కూడా మళ్లీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ఈ సినిమా మే 26వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పవిత్ర లోకేష్ నరేష్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.నరేష్ తనకు కేవలం లైఫ్ పార్టనర్ మాత్రమే కాదని ఒక సపోర్ట్ సిస్టం అని కూడా పవిత్ర లోకేష్ వెల్లడించారు.

Pavitra Lokesh: ఎంతో అండగా నిలిచారు…


చాలాకాలం క్రితం ఓ సినిమా కార్యక్రమంలో భాగంగా మా ఇద్దరికీ పరిచయం ఏర్పడిందని పవిత్ర లోకేష్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆయన ఎప్పుడూ తనకు అండగానే నిలబడుతూ వచ్చారని చెప్పుకొచ్చారు. ఇక తమ రిలేషన్ గురించి జరుగుతున్న ట్రోలింగ్ తనను చాలా బాధకు గురి చేస్తుందని, ఈ సందర్భంగా పవిత్ర లోకేష్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

1 day ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

1 day ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

1 day ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

1 day ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

1 day ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

1 day ago