Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహించారు. మరి కొన్ని గంటలలో ఎన్ని ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అందరి ఆసక్తి ఏపీ ఎన్నికలపైనే ఉంది అయితే తాజాగా పవన్ కళ్యాణ్ కు ఊహించని తగిలిందని చెప్పాలి.
ఏ అభ్యర్థి ఎక్కడైతే పోటీ చేస్తున్నారో అక్కడే వారి ఓటు హక్కును వారి పార్టీ సింబల్ పైన వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ కు ఆ అవకాశం లేదని తెలుస్తోంది. ఈయన పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో జనసేన పార్టీకి ఓటు వేసుకొనే అవకాశం కూడా లేకుండా పోయింది.
పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నప్పటికీ ఆయన ఓటు మాత్రం మంగళగిరిలో ఉన్న నేపథ్యంలో తప్పనిసరిగా ఈయన మంగళగిరిలోనే ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డాయని తెలుస్తుంది. ఇక మంగళగిరిలో కూటమి తరపున నారా లోకేష్ పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ గుర్తు అయినటువంటి గ్లాస్ పై ఓటు వేసే అవకాశం లేదు.
ఓటు ట్రాన్స్ఫర్ అవకాశం లేదు..
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నారా లోకేష్ పోటీ చేస్తున్నటువంటి మంగళగిరిలో సైకిల్ గుర్తుపైనే ఓటు వేయాల్సిన పరిస్థితిలు ఏర్పడ్డాయి. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడం అనేది చివరి నిమిషంలో ఖరారు కావడంతో ఓటు ట్రాన్స్ఫర్ కి కూడా అవకాశాలు లేకుండా పోయాయని తెలుస్తుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…