Pawan Kalyan: అది కూడా వారి ఆటలో ఒక భాగమే.. పొత్తులపై ఆసక్తికర ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్..ట్వీట్ వైరల్!
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలతోనూ మరోవైపు రాష్ట్ర రాజకీయాలలోని ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు.ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల నుంచి పవన్ కళ్యాణ్ ఏపీ రాష్ట్రంలో పలు ప్రాంతాలలో పర్యటిస్తూ తన పార్టీని పెద్ద ఎత్తున ప్రజలలోకి తీసుకెళ్తున్నారు. ఇలా రాజకీయాలతోను సినిమాలతోనూ ఎంతో బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.
పవన్ కళ్యాణ్ విరామ సమయంలో ఎక్కువగా తన ఫామ్ హౌస్ లో ఉంటారనే విషయం మనకు తెలిసిందే. గండిపేట చిలుకూరు మధ్య 16 ఎకరాలు విస్తీర్ణంలో ఉన్న ఈ ఫామ్ హౌస్ లో పవన్ కళ్యాణ్ గడుపుతూ అక్కడే ఆర్గానిక్ పద్ధతిలో పంటలు పండిస్తూ అక్కడ పశువులకు దానవేస్తూ తన జీవితాన్ని గడుపుతుంటారు.
ఇకపోతే ఈ ఫామ్ హౌస్ లో ప్రస్తుతం ఒక ఇల్లు ఉన్నప్పటికీ అది చాలా చిన్నదిగా ఉండడంతో పవన్ కళ్యాణ్ దానిని కూల్చివేసి కొత్త హౌస్ కట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఫామ్ హౌస్ పనులు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నప్పటికీ తరచూ తన ఫామ్ హౌస్ సందర్శించి అక్కడి పనులను పర్యవేక్షిస్తున్నారని సమాచారం.
ఇకపోతే గండిపేట చిలుకూరు మధ్యలో ఉన్నటువంటి ఈ 16 ఎకరాలు ఎంతో విలువైన భూమి అని తెలుస్తోంది.ఈ ఏరియాలో ఒక్కో ఎకరం దాదాపు 10 కోట్ల రూపాయల విలువ చేస్తుందని ఇలా పవన్ కళ్యాణ్ ఏకంగా 160 కోట్ల రూపాయల విలువైన స్థలంలో అదే రేంజ్ కి అనుగుణంగా ఫామ్ హౌస్ నిర్మిస్తున్నారని సమాచారం. ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ కి సంబంధించిన ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…