Potti Vijaya Durga : పొట్టి వీరయ్య కూతురుగా సినిమాల్లోకి వచ్చిన పొట్టి విజయ దుర్గ, డైరెక్టర్ తేజ గారి చాలా సినిమాల్లో నటించారు. అయితే సినిమాల్లో చేస్తూనే సీరియల్స్ లోనూ చేయడంతో సినిమాల్లో కొంత అవకాశాలు తగ్గాయని విజయ దుర్గ అభిప్రాయపడతారు. చాలా సినిమాల్లో నాటించిన విజయ దుర్గ మళ్ళీ నాని తాజా చిత్రం ‘దసరా’లో నటించింది. ఇక తాను నటించాలనుకుంటున్న హీరోలు, నాని తో వర్క్ ఎక్స్పీరియన్స్ వంటి విషయాలను రీసెంట్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
నాని ని ఫోటో అడిగితే…
దసరా సినిమాలో నాలుగు రోజుల షెడ్యూల్ తో షూటింగ్ చేసానని పొట్టి విజయ దుర్గ తెలిపారు. అయితే సినిమాలో నాని ని కలిసి మాట్లాడే అవకాశం ఎక్కువగా దొరకలేదని చెప్పారు. అయితే షూటింగ్ సెట్స్ లో నాని ఉండేసరికి ఒక ఫోటో తీసుకోవాలని అడిగితే ఆయన ఎక్కడికి పోతావ్ మళ్ళీ మళ్ళీ మనం సినిమాల్లో చేస్తుంటాం కదా తీసుకుందాం ఫోటో అంటూ చెప్పారట.
అందులోనూ ఆ సినిమాలో నాని గెటప్ బయటికి లీక్ అవకూడదని సెట్స్ లో ఫోన్ వాడకుడాదనే నిబంధనలు ఉండేవి అంటూ తెలిపారు విజయ దుర్గ. ఇక తేజ గారి సినిమాల్లో వరుసగా నటించిన విజయ దుర్గ ఆయన చాలా బాగా మాట్లాడేవారని హీరోయిన్ అంటూ పిలిచేవారని తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్, చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ ఇలా అందరితో నటించాలనేది కోరిక అంటూ తెలిపారు.
కాలేయం (లివర్) మన శరీరంలో అత్యంత కీలక అవయవాల్లో ఒకటి. శరీరానికి అవసరమైన పోషకాలను ప్రాసెస్ చేయడం, విషపదార్థాలను బయటకు…
దక్షిణాది సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలుగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి రాధికా శరత్ కుమార్ మరోసారి వార్తల్లో…
ఉమ్మడి కుటుంబాలతో కలిసి ప్రయాణాలు చేయాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. సెలవులు, పండుగలు, ప్రత్యేక సందర్భాలు—ఇలాంటి సమయాల్లో ఒకే వాహనంలో…
కొద్ది రోజుల్లో శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ మార్కెట్‌లోకి రాబోతోంది. అంతకు ముందే, S24 స్మార్ట్‌ఫోన్ ధరలో పెద్ద తగ్గింపు…
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…