Nayanathara: లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నయనతార చివరికి తన ప్రియుడు విగ్నేష్ ను పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈయన కన్నా ముందుగా నయనతార హీరో శింబు, ప్రభుదేవాతో ప్రేమలో పడిన విషయం అందరికి తెలిసిందే. అప్పట్లో ఈమె ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.ప్రభుదేవాతో ఈమె పీకల్లోతు ప్రేమలో మునిగి పోయి చివరికి పెళ్లి చేసుకోవాలని భావించారు. ఇక నయనతార మాయలో పడిన ప్రభుదేవా 15 సంవత్సరాలపాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న తమ బంధాన్ని తెంచుకోవడానికి కూడా సిద్ధపడ్డారు.
ఈ విధంగా నయనతార పెళ్లి చేసుకోవాలని ప్రభుదేవా తన భార్య రామ్లాత్(లత) కి విడాకులు కూడా ఇచ్చారు. అయితే కొన్ని కారణాల వల్ల వీరి వివాహం ఆగిపోయింది. కానీ గతంలో ప్రభుదేవా భార్య లత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నయనతార దర్శకుడు విగ్నేష్ ను పెళ్లి చేసుకోవడంతో ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.నయనతార తన భర్త ప్రభుదేవాతో ప్రేమించినట్టు నటించి నా కాపురంలో నిప్పులు పోసిందని తన ఆవేదన బయటపెట్టారు.
15 సంవత్సరాల పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న మా జీవితంలోకి నయనతార వచ్చి మా బతుకులు రోడ్డున పడేసింది. అప్పటివరకు దేవతల చూస్తున్న నా భర్త తన కోసం విడాకులు ఇవ్వడానికి సిద్ధపడి విడాకులు ఇచ్చారని తన ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా నా జీవితాన్ని నాశనం చేసిన నయనతారను ఏ దేవుడు క్షమించడు. తను కనుక నాకు కనపడితే తనని కొడతానని గతంలో ఈమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
నయనతార ప్రభుదేవాతో ప్రేమలో పడటంతో తన భార్యకు విడాకులు ఇచ్చి పెళ్లికి సిద్ధమయ్యారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ చివరిక్షణంలో వీరు విడిపోవడంతో నయనతార తిరిగి దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమలో పడ్డారు. ప్రస్తుతం వీరిద్దరూ జూన్ 9వ తేదీ ఎంతో ఘనంగా వివాహం జరుపుకున్నారు.ఈ విధంగా నయనతార వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సమయంలో ప్రభుదేవా భార్య చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…