Movie News

Puri Jagannath: పోకిరి సినిమాలో ఏముందని అంత హిట్ అయిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు: పూరి జగన్నాథ్

Puri Jagannath: పూరి జగన్నాథ్ పరిచయం అవసరం లేని పేరు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారందరికీ వారి కెరియర్ లో గుర్తుండిపోయే బ్లాక్ బస్టర్ సినిమాని అందించారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరూ కూడా పూరి డైరెక్షన్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వారే అని చెప్పాలి.

ఇకపోతే పూరి దర్శకత్వంలో సుమారు 17 సంవత్సరాల క్రితం మహేష్ బాబు ఇలియానా జంటగా నటించిన చిత్రం పోకిరి.ఇప్పటివరకు ఇలాంటి సినిమా పూరి దగ్గర నుంచి రాలేదని మహేష్ బాబు కెరియర్ లో కూడా ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమా మరొకటి రాలేదని చెప్పాలి.ఇప్పటికి పోకిరి సినిమా చూసిన చాలా ఫ్రెష్ గానే అనిపిస్తుంది అంతలా ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయిందని చెప్పాలి.

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి పూరి జగన్నాథ్ పోకిరి సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా స్టోరీ రాసేటప్పుడు నేను అన్ని సినిమా స్టోరీలు రాసే విధంగానే ఒక మంచి కథ రాసానని తెలిపారు. అయితే ఈ సినిమా విడుదలకు ముందు ఈ స్థాయిలో హిట్ అవుతుందని అసలు ఊహించలేదని ఈయన తెలియజేశారు.ఇక ఈ సినిమా ఇంత సక్సెస్ కావడంతో అసలు ఈ సినిమాలో ఏముందని ఇంత సక్సెస్ అయిందో తెలుసుకోవాలని ప్రయత్నం చేశాను.

Puri Jagannath: ఏ సినిమా ఎందుకు హిట్ అవుతుందో తెలీదు…


అందుకే ప్రసాద్ ల్యాబ్ లో ప్రత్యేకంగా సినిమా వేసుకొని చూడగా సినిమా సక్సెస్ అవ్వడానికి సినిమాలో ఏముందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదని తెలియజేశారు. అయితే ఏ సినిమా ఎప్పుడు ఎలా హిట్ అవుతుంది? ఏ సినిమా ఫ్లాప్ అవుతుందని చెప్పడం చాలా కష్టం అంటూ ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ పోకిరి సినిమా గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago