Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈయన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇలా సినిమాలతో ఎంతో బిజీగా ఉండే ఈయన ఫ్యామిలీకి కూడా ఎంతో సమయం కేటాయిస్తూ తన కుటుంబ సభ్యులతో ఎంతో సరదాగా గడుపుతూ ఉంటారు.
ఈ క్రమంలోనే రామ్ చరణ్ తాజాగా మహిళా దినోత్సవం సందర్భంగా వంటింట్లోకి వెళ్లి తన అమ్మ కోసం ప్రత్యేకంగా వంట తయారు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు. ఇందులో భాగంగా ఉపాసన తన అత్తయ్య వద్దకు వెళ్లి అత్తయ్య గారు కిచెన్ లో ఏమవుతుంది అంటూ అడగడంతో ఆమె దోసే అవుతుంది ఈరోజు నా కొడుకు నాకోసం దోశ చేస్తున్నాడు అంటూ సురేఖ చెప్పారు.
ఉమెన్స్ డే కావడంతో స్పెషల్ గా వంట చేస్తున్నారని చెప్పడంతో ఉపాసన ప్రతిరోజు ఉమెన్స్ డే అయితే ఎంతో బాగుండు అంటూ మాట్లాడారు అనంతరం రామ్ చరణ్ గారు ఏం చేస్తున్నారు అని అడగగా దోస పన్నీర్ టిక్కా మా అమ్మ కోసం చేస్తున్నాను అంటూ ఈ సందర్భంగా చెప్పారు.
వంట చేస్తున్న చరణ్..
ఇలా తల్లి కోసం ఈయన ప్రత్యేకంగా గరిట చేతపట్టి వంటలు చేయడంతో ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసినటువంటి మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో ఉపాసన రాంచరణ్ ఇద్దరు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…