Ram Gopal Varma : తెలుగు సినిమాకు కళాత్మక దర్శకుడిగా పేరొందిన దర్శకులు కళా తపస్వి కే విశ్వనాథ్ గారు. ఆయన తీసిన ప్రతి చిత్రం ఒక ఆణిముత్యమే. సమాజ హితం కలగలుపుకుని సంగీత నృత్య కళలను నేటి తరానికి చూపించారు విశ్వనాథ్ గారు. అలాంటి విశ్వనాధ్ గారి మీద ఆయన మరణించాక ఆయనకు కుల పిచ్చి అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
కళా తపస్వి కాదు… కుల తపస్వి…
విశ్వనాథ్ గారు ఒక కులం వారిని ప్రోత్సహించారు అంటూ కొంతమంది చేసిన వాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విశ్వనాథ్ గారి గురించి మాట్లాడుతూ ఆయన ఒక గొప్ప దర్శకుడంటూ చెప్పారు. అయితే ఆయనకు కుల పిచ్చి ఉండేదని ఎవరైనా ఆయన వద్దకు వస్తే మొదట భుజం మీద చేయివేసి జంజం కోసం వెతికేవారంటూ చెప్పుకునేవారని అలా నా దగ్గర ఒక పది మంది చెప్పుంటారు అంటూ వర్మ కామెంట్స్ చేసారు.
అయితే వర్మ దానికి కొనసాగింపుగా మాట్లాడుతూ నేను వాళ్ళు వీళ్ళు చెప్పిందే చెబుతున్నాను స్వయంగా నాకైతే తెలియదు. అయినా ఒకవేళ నా వాళ్ళు నా కులం వాళ్ళు అన్న ఫీలింగ్ ఉన్నా తప్పేంటి, అది బయటకు చూపించినా తప్పేముంది అంటూ కామెంట్స్ చేసారు. అయినా మరణించిన ఆయన గురించి ఇలాంటి చర్చ అవసరమా అంటూ చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…