Ramcharan: మెగా ప్రిన్సెస్ క్లీన్ కారా జన్మించి నెల పూర్తి కావడంతో రామ్ చరణ్ ఒక స్పెషల్ ఎమోషనల్ వీడియోని షేర్ చేశారు. ఇక జూలై 20వ తేదీ ఉపాసన పుట్టిన రోజు కావడంతో షేర్ చేసినటువంటి ఈ స్పెషల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ చరణ్ షేర్ చేసినటువంటి ఈ వీడియోలో చాలా అద్భుతమైన విజువల్స్ చూపించారు.
మూడు నిమిషాల నిడివి ఉన్నటువంటి ఈ వీడియోలో రామ్ చరణ్ ఉపాసన చిరంజీవి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. అలాగే ఉపాసన రాంచరణ్ పెళ్లి బిట్ తోపాటు ఉపాసన ప్రెగ్నెన్సీకి సంబంధించిన విజువల్స్ అలాగే తాను డెలివరీ సమయంలో ఆపరేషన్ థియేటర్లోకి రామ్ చరణ్ వెళ్లడం అలాగే తన కూతురితో బయటకు రావడం వంటి విజువల్స్ క్యాప్చర్ చేశారు.
అదేవిధంగా చిన్నారి నామకరణంలో కూడా జరిగినటువంటి సెలబ్రేషన్స్ కూడా ఇందులో షేర్ చేశారు. ఇలా తమ కూతురి గురించి ఉపాసన కూడా ఎంతో గొప్పగా చెప్పారు.ఇలా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇందులో చివరిగా ఉపాసన తన కుమార్తెను ఎత్తుకొని రావడంతో వీడియో పూర్తి అవుతుంది.
ఇలా తన భార్య పుట్టినరోజున తన కుమార్తె వన్ మంత్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా రామ్ చరణ్ షేర్ చేసినటువంటి ఈ వీడియో మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం ఉపాసన తన కూతురు ఆలనా పాలన చూసుకుంటూ ఉండగా రామ్ చరణ్ సినిమా షూటింగ్ పనులలో బిజీ అయ్యారు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…