Featured

Writer And Actor Naga Mahesh : అతను నా ల్యాండ్ కబ్జా చేసి నన్నే గుండాలను పెట్టి కొట్టించాలనుకున్నాడు… దెబ్బకు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిపోయాను…: రైటర్ మరియు నటుడు నాగ మహేష్

Writer And Actor Naga Mahesh : ఘోస్ట్ రైటర్ గా కొన్ని సినిమాలకు పనిచేసిన నాగ మహేష్ గారు సినిమాల్లో నటుడుగా మారాక బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ‘రంగస్థలం’లో సమంత కు తండ్రిగా నటించి మంచి గుర్తింపు అందుకున్నారు. అఖండ, వారియర్ ఇలా పలు సినిమాల్లో నటిస్తూ ఉన్న ఆయన రైటర్ గా ఉంటూ ఇపుడు నటుడుగా మారడానికి దారి తీసిన పరిస్థితులు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో జరిగిన గొడవలు వంటి విషయాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ల్యాండ్ ను కబ్జా చేసి కొట్టించాలని చూసారు…

హైదరాబాద్ లో కొంత లాండ్ తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూండగా ఒక రాజకీయ నాయకుడు అవతల ఒక సేట్ ద్వారా నా ల్యాండ్ కబ్జా చేయాలని చూసారు. ప్రస్తుతం ఆ నాయకుడు చనిపోయారు. దిగువ కోర్ట్ లో నాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇంకా పైన కోర్ట్ లో కేసు నడుస్తోంది. అయితే మధ్యలో ఆ రాజకీయ నాయకుడు నన్ను కొట్టించాలని కూడా చూసాడు.

ఆ సమయంలో నేను రాజకీయాల్లోకి కూడా వెళ్ళాను. రియల్ ఎస్టేట్ లోకి వెళితే ఇంత ప్రమాదం ఉంటుందని తెలిసొచ్చింది. ఇక సినిమాల్లో ఉండాలని డిసైడ్ అయి అపుడు చిరంజీవి గారితో ఉన్న పరిచయం వల్ల నటుడు గా మారాను. ఆ నాయకుడి వల్ల ఇబ్బందులను ఎదుర్కొన్నా నాకు మంచే జరిగింది. నటుడుగా ఇపుడు బాగున్నాను లాండ్ విషయంలో కూడా ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేవు అంటూ నాగ మహేష్ తెలిపారు.

Bhargavi

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

1 day ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

1 day ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

1 day ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

1 day ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

1 day ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

1 day ago