Rashmika: కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటి రష్మిక మందన్న. ఇలా అతి తక్కువ సమయంలోనే ఇతర భాషలలో కూడా సినిమా అవకాశాలను అందుకొని ఏకంగా స్థాయిలో సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మికకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
టాలీవుడ్ నుంచి మొదలుకొని బాలీవుడ్ వరకు ఈమెకు సెలబ్రిటీలు సైతం అభిమానులుగా మారిపోయారు.ఇలా నేషనల్ క్రష్ గా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి రష్మిక మందన్న తన క్రష్ అంటూ గతంలో ప్రముఖ క్రికెటర్ శుభమన్ గిల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ వార్తలపై క్రికెటర్ గిల్ స్పందించారు.
ఈ సందర్భంగా గిల్ సోషల్ మీడియా వేదికగా రష్మిక తన క్రష్ అంటూ చెప్పినటువంటి విషయం గురించి మాట్లాడుతూ అసలు నేను ఏ మీడియాకు చెప్పాను అంటూ ప్రశ్నించారు. నేను ఎవరితోనూ ఇలా చెప్పినట్టు నాకు గుర్తులేదు.తను ఎవరో కూడా నాకు తెలియదు అంటూ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వార్తలపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.
ఇలా ప్రముఖ క్రికెటర్ రష్మిక మందన్న ఎవరో తనుకు తెలియదు అని చెప్పడంతో ఒకింత రష్మిక అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక తెలియకపోవడం ఏంటి? అయినా నీకు రష్మిక ఎందుకు తెలుస్తుంది నీకు సారా టెండూల్కర్,సారా అలీ ఖాన్ వంటి వారు నీ క్రష్ అయినప్పుడు రష్మిక ఎందుకు అవుతుందిలే అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.సారా టెండూల్కర్ తో ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈమెతో బ్రేకప్ తర్వాత సారా అలీ ఖాన్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…