Categories: FeaturedMovie News

Sai Dharam Tej: ఇండస్ట్రీకి దూరంగా సాయి ధరమ్ తేజ్… షాకింగ్ న్యూస్ బయటపెట్టిన సుప్రీం హీరో!

Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం బ్రో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్ ముఖ్యపాత్రలలో నటించిన ఈ సినిమా ఈ నెల 28వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది. ఈ విధంగా ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సాయిధరమ్ తేజ్ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన తాను ఇండస్ట్రీకి దూరం కాబోతున్నానని తెలుపుతూ అందరికి షాక్ ఇచ్చారు.

ఈ విధంగా సాయిధరమ్ తేజ్ ఇండస్ట్రీకి దూరం కావడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే రోడ్డు ప్రమాదం తర్వాత అవసరమైనటువంటి సర్జరీలు చేసిన అనంతరం ఈయనకు ప్రస్తుతం ఒక సర్జరీ చేయాల్సి ఉందట అందుకోసమే ఆరు నెలలపాటు ఇండస్ట్రీకి దూరం అవ్వబోతున్నారని, ఈ ఆరు నెలలు పూర్తిగా కోలుకొని అనంతరం ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలియజేశారు.

Sai Dharam Tej: సర్జరీ కోసం ఆరు నెలలు బ్రేక్….

ఈ విధంగా సాయి ధరమ్ తేజ్ సర్జరీ కోసమే ఇండస్ట్రీకి దూరం కాబోతున్నారన్న విషయం తెలియడంతో ఈయన ఆరోగ్యంగా తిరిగి రావాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.రోడ్డు ప్రమాదం తర్వాత కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమైనటువంటి సాయిధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే బ్రో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago