Featured

Sai Pallavi: మతం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సాయి పల్లవి.. క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్న నెటిజన్స్?

Sai Pallavi: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా తన పని తాను చూసుకుంటూ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే అగ్ర తారగా పేరు సంపాదించుకున్నారు.ఈ విధంగా ఇండస్ట్రీలో అగ్ర తారగా గుర్తింపు పొందిన సాయిపల్లవి తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నారు.ఈమె నటించిన విరాట పర్వం సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Sai Pallavi: మతం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సాయి పల్లవి.. క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్న నెటిజన్స్?

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయిపల్లవి కాశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి మాట్లాడుతూ కశ్మీర్ పండిట్ల హత్య, గో హత్యల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాశ్మీర్ ఫైల్స్ చిత్రంలో కశ్మీర్ పండిట్లను ఎలా హత్య చేశారో చూపించారు. మనం దానిని మతఘర్షణలు చూస్తే ఎలా?మొన్నటికి మొన్న ఒక బండిలో ఆవును తీసుకొని ఒక ముస్లిం వ్యక్తి వెళ్తుంటే తనని కొంతమంది కొట్టి చంపి జైశ్రీరామ్ అన్నారు.

Sai Pallavi: మతం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సాయి పల్లవి.. క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్న నెటిజన్స్?

ఇక అప్పట్లో జరిగిన దానికి ప్రస్తుత జరిగిన దానికి పెద్ద తేడా లేదు.ఇక్కడ సమస్య వస్తున్నది మతాల వల్ల కాదు మనం మంచితనంగా ఉంటే ఎలాంటి సమస్యలు రావని ఈమె కాశ్మీర్ ఫైల్స్ ఘటన గురించి మాట్లాడారు.ఈ క్రమంలోనే సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం కొంతమంది తనకు మద్దతు తెలపగా మరికొంతమంది తన వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

సాయి పల్లవి వ్యాఖ్యలు విరాటపర్వం పై ప్రభావం చూపనున్నాయా…

అలాగే సాయిపల్లవి నటించిన విరాటపర్వం సినిమా చూసేది లేదంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.ఈ విధంగా సాయి పల్లవి విరాటపర్వం సినిమా విడుదలకు ముందు ఈ విధమైనటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సినిమాను పూర్తిగా ఇబ్బందులలోకి నెట్టేశారని తెలుస్తోంది. మొత్తానికి సాయి పల్లవి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు.. ఎందుకలా జరుగుతుంది?

ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…

1 day ago

యుక్త వయసులో చేసే ఈ చిన్న తప్పులే.. పెద్దయ్యాక పెద్ద వ్యాధులకు కారణమవుతాయా?

చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…

1 day ago

ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా..? ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటేనే ఆర్థిక భద్రత మీ సొంతం

ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…

1 day ago

కరివేపాకు రెండు రోజులకే నల్లబడిపోతుందా..? ఈ చిన్న చిట్కాలతో నెలరోజులైనా పచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు!

మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…

1 day ago

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

2 days ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

3 days ago