Samantha : అక్కినేని వారి అబ్బాయిలు సినిమాల పరంగా ఏమో కానీ ప్రేమలు పెళ్లిళ్ల ద్వారా మాత్రం బాగా వైరల్ అవుతున్నారు. నాగచైతన్య ప్రేమించి హీరోయిన్ సమంత ను పెళ్లి చేసుకోవడం, వివిధ కారణాలతో ఇద్దరూ విడిపోవడం అన్నీ జరిగిపోయి చాలా కాలం అయిపోయినా ఇంకా ఆ న్యూస్ లో ఏదో ఒక కొత్త అంశం వైరల్ అవుతూనే ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో నాగార్జున, సమంతలకు సంబంధించిన ఒక విషయం ఇపుడు బాగా వైరల్ అవుతోంది. ఇక ఈ మ్యాటర్ లో అక్కినేని ఫ్యాన్స్ సమంత ను బాగా ట్రోల్ చేస్తున్నారు. సమంత మీద మండిపడుతున్నారు.
నాగ్ మామ ను అంత మాట అనేసిన సామ్…
సమంత, నాగచైతన్య విడిపోడానికి ముందు కొంత కాలం నుండి విడి విడిగా ఉన్నారు. సమంత అప్పుడే పిల్లల్ని కనడానికి ఇష్టపడలేదని ఒకవైపు కారణంగా ప్రచారం జరుగుతుంటే, చైతూ కి వేరే అమ్మాయిలతో ఎఫైర్ ఉంది అంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఈ కారణం తోనే విడిపోయారు అంటే ఈ కారణంతోనే అంటూ సోషల్ మీడియాలో చర్చలు బాగా జరిగాయి. ఇక వీటిలో నిజా నిజాలు తెలియదు కానీ ఇపుడు ఇలాంటి ఇంకో వార్త మాత్రం బాగా సోషల్ మీడియాలో నానుతోంది.
అదే ఇద్దరూ విడిపోవాలని అనుకున్నపుడు నాగార్జున కి విషయం తెలిసి ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నిస్తే అది కుదరలేదట. ఇందుకోసం సమంత కి నాగార్జున ఫోన్ చేస్తే సమంత లిప్ట్ చేయలేదట. పక్కనే ఉన్నా ఒక టాలీవుడ్ హీరో ఫోన్ లిప్ట్ చేయొచ్చు కదా అని అడిగితే “ఆయనకు ఇంట్లో అంత సీన్ లేదులే అయాన పెళ్ళాం మాటే వింటాడు” అంటూ అందరి ముందర అనేసిందట. ఎలా బయటికి వస్తోందో తెలియదు కానీ సమంత వద్ద ఉన్న సిబంది నుండి ఇలాంటి వార్తలు బయటికి వస్తున్నాయంటూ వినిపిస్తున్న వీటిలో నిజమెంతో తెలియదు. అయితే ఈ న్యూస్ ఇపుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇక అక్కినేని అభిమానులు సమంత మీద బాగా మండిపడుతున్నారు. ఇక నెట్టింట్లో సామ్ ని బాగా ట్రోల్ చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…