Samantha: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయోసైటిసిస్ అనే తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే. ఇలా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న సమంత ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అయితే ఈమె ఈ వ్యాధి సోకిన వెంటనే అమెరికాలో కొద్ది రోజులు ఉంటూ చికిత్స తీసుకున్నారు.
ఈ విధంగా అమెరికాలో ట్రీట్మెంట్ చేయించుకున్న అనంతరం ఇండియాలో కూడా ఈ వ్యాధికి చికిత్స తీసుకున్న సమంత ఇంగ్లీష్ మందులతో ఈ వ్యాధి నయం కాకపోవడంతో కేరళలో ఆయుర్వేద వైద్యం కూడా ప్రయత్నం చేశారని సమాచారం. ఇలా మయోసైటీస్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ఈమె ఆరోగ్య పరిస్థితి క్షీణించిందనే వార్తలు వస్తున్నాయి.
ఇకపోతే సమంత అనారోగ్యం మరింత విషమంగా మారడంతో ఈ వ్యాధికి అత్యధిక టెక్నాలజీతో ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి దక్షిణ కొరియాకు ఈమె వెళ్లారని సమాచారం. దక్షిణ కొరియాలో ఈ వ్యాధికి అద్భుతమైన ట్రీట్మెంట్ అందిస్తున్నారని తెలియడంతో సమంత దక్షిణ కొరియా వెళ్లినట్టు సమాచారం.
Samantha: ఆందోళన వ్యక్తం చేస్తున్న అభిమానులు…
ఇలా సమంత గురించి తన ఆరోగ్య పరిస్థితి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నప్పటికీ ఈ విషయంపై ఏ విధమైనటువంటి స్పష్టత తెలియడం లేదు. ఇక ఈ విషయం తెలిసిన ఎంతోమంది అభిమానులు ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా సమంత క్షేమంగా తిరిగి కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం సమంతకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రాత్రివేళ గది లైట్లు ఆఫ్ చేసి మొబైల్ స్క్రోల్ చేయడం చాలామందికి అలవాటు. మంచంలో పడుకుని మసక వెలుతురులో ఫోన్…
టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా ప్రయాణం ఇప్పటివరకు మిశ్రమంగా సాగుతోంది. ఒక్కో మ్యాచ్‌లో ఒక్కో బ్యాటర్ మెరిసినా, మొత్తం…
తెలంగాణ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అరుదైన అవకాశం దక్కింది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి…
ప్రకృతి ప్రసాదించిన పౌష్టికాహారాల్లో ఖర్జూరాలు ముందుంటాయి. ఉపవాసాల సమయంలోనైనా, అలసటగా అనిపించినప్పుడైనా చాలామంది వెంటనే ఖర్జూరాలనే తీసుకుంటారు. తక్షణ శక్తిని…
డిజిటల్ యుగంలో ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా చాలా మంది ముందుగా గూగుల్‌లోనే వెతుకుతున్నారు. జ్వరమా, దగ్గు లేదా…
తెలుగు సినీప్రియుల మనసుల్లో ఇప్పటికీ చెరిగిపోని ప్రేమకథల్లో ఒకటి తొలి ప్రేమ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ప్రత్యేక…