Senior Journalist Bhardwaja : సీనియర్ నటుడు చంద్రమోహన్ గారు కొంత కాలంగా సినిమాల్లో కనిపించడం లేదు. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పాల్గొని తన కెరీర్ కి సంబంధించిన అంశాలను మాట్లాడారు. అలానే ఇండస్ట్రీ లో ఉన్న సీనియర్స్ ను అలానే తనతో పాటు వచ్చిన సమాకాలిన హీరోల గురించి ఆసక్తికర విషయాలను తెలిపారు. అయితే ఆయన మాట్లాడిన అంశాలు కొన్ని ప్రస్తుతం సోషల్ మీడియాలో హెల్త్ టాపిక్ అయ్యాయి.
ఎస్విఆర్ కొడుకులు తాగుబోతులా.. రేలంగి కొడుకులు ఎలా ఉన్నారు…
చంద్ర మోహన్ గారు పాత తరం నటులు అలానే ఆయనతో కలిసి పనిచేసిన అనేకమంది ఆర్టిస్ట్ల గురించి మాట్లాడుతూ ఎస్వి రంగారావు గారి గురించి ఆయన కొడుకులు ఏమయ్యారు అనే విషయం ఆయన కోణంలో తెలిపారు. ఇక రేలంగి గారి పిల్లల పరిస్థితి తెలిపారు. అయితే ఈ విషయంలో ఫీల్ అయిన రేలంగి గారి పిల్లలు మీడియా ముందుకు వచ్చి వారు ఎలా ఉన్నారో వివరించారు. అయితే ఇలా చంద్ర మోహన్ గారు మాట్లాడటం గురించి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఆయన విశ్లేషణ ఇచ్చారు.
భరద్వాజ గారు మాట్లాడుతూ ఎస్విఆర్ గారి పిల్లల గురించి ఎవరికీ పెద్దగా తెలియక పోయిన రేలంగి గారి పిల్లలు మాత్రం వారు ఎలా ఉన్నారో మీడియా ముందుకు వచ్చి వివరించారు. రేలంగి గారు పిల్లలను సినిమాల్లోకి తీసుకురాకూడదని నిర్ణయించుకుని ఒక థియేటర్ అలానే కొన్ని ఎకరాల తోట కొని వీటి ద్వారా బ్రతకండి సినిమాల వైపు కి రావద్దు అని చెప్పారట. ఇపుడు రేలంగి గారి పిల్లలు ఆ థియేటర్ ను మరింత డెవలప్ చేసి అలానే కాంప్లెక్స్ కట్టి బాగా ఉన్నారు. ఈ విషయంలో తెలియకుండా చంద్రమోహన్ గారు మాట్లాడటం బాగోలేదు అంటూ భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…