Categories: FeaturedMovie News

Senior heroine Vanisree assistant Ramanaiah: వాణిశ్రీ ఆస్థిలాన్ని కొట్టేసింది ఎవరంటే…షాకింగ్ విషయాలను బయటపెట్టిన సీనియర్ హీరోయిన్ వాణిశ్రీ అసిస్టెంట్ రమణయ్య

Senior heroien Vanisree assistant Ramanayya:

నెల్లూరుకి చెందిన రత్నకుమారి ఇండస్ట్రీ లో అడుగుపెట్టి మొదట చిన్న చిన్న పాత్రలు చేసిన ఆమె అనతి కాలంలోనే హీరోయిన్ గా ఎదిగి కలాభినేత్రిగా పేరు తెచ్చుకున్న ఆ హీరోయిన్ మరెవరో కాదు వాణిశ్రీ. సావిత్రి గారి తరువాత అంతటి నటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ వాణిశ్రీ . తెలుగు కన్నడ, తమిళం ఇలా అన్ని భాషల్లో అగ్ర హీరోయిన్ గా ఎదిగిన వాణిశ్రీ గారు పెళ్లయ్యాక నటనకు దూరమై మళ్ళీ రీఎంట్రీలో అత్త పాత్రలో మెప్పించింది . ఇక ఆమె సినిమా కెరీర్ గురించి పలు విషయాలను ఆమెకు అసిస్టెంట్ గా పనిచేసిన రమణయ్య ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.

ఆమెను మోసం చేసింది ఎవరంటే…..

వాణిశ్రీ గారి దగ్గర అసిస్టెంట్ గా చాలా కాలం పనిచేసిన రమణయ్య గారు వాణిశ్రీ గారి వ్యక్తిగత జీవితం గురించి అలానే ఆమె ఎదుర్కొన్న కష్టాలను గురించి తెలిపారు. వాణిశ్రీ గారు అప్పట్లో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునేవారంటూ ఒకానొక టైములో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునేవారంటు రమణయ్యా తెలిపారు. సినిమాలను మాత్రమే చేయడం తెలిసిన వాణిశ్రీ గారు ఆస్తుల విషయం తన అక్క బావ కు వదిలేయడం ఆమె చేసిన పొరపాటు అయింది.

ఫ్యామిలీ డాక్టర్ కరుణాకరణ్ ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాక కుటుంబంలో ఆస్తుల విషయంలో గొడవలు మొదలయ్యాయి. అక్క భర్త ఆస్తులన్ని కాజేసాడని అర్థమైంది. ఇక వాణిశ్రీ గారితో రమణయ్య గారు కలిసి బాధలో బందువుల ఇంటికి వెళితే ఆ సమయంలో వాణిశ్రీ గారి తల్లి ఇంట్లో ఉన్న డాకుమెంట్స్, విలువైన వస్తువులను వాణిశ్రీ అక్క బావ కి ఇచ్చేశారట. మళ్ళీ పోరాడి కొంత ఆస్తిని తెచ్చుకున వాణిశ్రీ మళ్ళీ మొదటి నుండి మొదలు పెట్టారు. లావుగా అయితే సినిమాలు తగ్గుతాయాని అర్ధ ఆకలితో చాలా రోజులు ఉంది అంటూ రమణయ్య గారు వాణిశ్రీ గారి వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago