Featured

Senior Journalist Imandhi Ramarao : ఎన్టీఆర్ వ్యక్తిగతమైన స్వార్థం కోసం హరికృష్ణ ను వాడుకున్నాడు… చంద్రబాబుతో గొడవలు… రెండవ పెళ్లి వెనుక అసలు నిజాలు… తారక్ హరికృష్ణ కోరికను నిజం చేశాడా : సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు

Senior Journlist Imandhi Ramarao : ఎన్టీఆర్ గారి తనయుల్లో ముక్కుసూటిగా ఉంటూ ఏదైనా నిర్మొహమాటంగా చెప్పే గుణం కలిగిన వ్యక్తి అంటే హరికృష్ణ అని చెప్పవచ్చు. చిన్న వయసులో తండ్రి సినిమాలలో తమ్ముడు బాలకృష్ణ తో కలిసి నటించినా హరికృష్ణ కూడా మంచి ఆర్టిస్ట్. ఆయన హీరోగా సినిమాలను చేయలేదు. కానీ లేటు వయసులో సీతయ్య, లాహిరి లాహిరి లాహిరిలో అంటూ సినిమాలలో నటించి హిట్ అందుకున్నారు. ఇక ఆయన గురించి ఆయన తండ్రికి చేసిన సేవల గురించి సీనియర్ సినిమా జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు మాట్లాడారు.

ఎన్టీఆర్ స్వార్థం కోసం హరికృష్ణ ను వాడుకున్నారు…

ఇమంది రామారావు గారు మాట్లాడుతూ హరికృష్ణ మంచి ఆర్టిస్ట్ అయినా ఆయనను ఎన్టీఆర్ తనతో పెట్టుకున్నారు. ఆయన సొంతంగా సినిమా తీస్తున్నారంటే అన్ని పనులు హరికృష్ణ చూసుకునేవాడు. ఏదైనా కావాలని తండ్రి చెప్పాడంటే వెంటనే తెప్పించేవాడు హరికృష్ణ. ఇక ఎన్టీఆర్ పార్టీ పెట్టక కూడా చైతన్య రథం పేరుతో మొత్తం పాత ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగారు. ఆ సమయంలో హరికృష్ణ తన సినిమా కెరీర్ ను వదులుకుని తండ్రి కోసం తిరిగారు. అలా ఎన్టీఆర్ కోసం నటనను దూరం చేసుకున్నారు.

ఇక పాలిటిక్స్ లో కూడా ఎక్కువ కాలం సాగలేదు. ఆయన ముక్కుసూటి తనం వల్ల బావ చంద్రబాబుతో గొడవలు పడ్డాడు. ఇక లేటు వయసులో మళ్ళీ సినిమాలను తీసి హిట్ కొట్టారు. అంతకముందు శ్రీరాములయ్య సినిమాలో నక్సల్ పాత్రలో నటించినా, నాగార్జున కు అన్నగా సీతా రామ రాజు సినిమాలో నటించినా ఆయన నటన అందరికీ నచ్చింది. ఇక ఆయన నటుడుగా ఎంతో సాధించాలనుకున్నది ఆయన కొడుకు ద్వారా ఆ కోరికను తీర్చుకున్నాడు అంటూ హరికృష్ణ గారి గురించి ఇమంది గారు అభిప్రాయ పడ్డారు. ఇక హరికృష్ణ గారి రెండో పెళ్లి విషయం ఎన్టీఆర్ గారికి చాలా కాలం తెలియదని తారక్ పుట్టాకే తెలిసిందని ఇమంది గారు చెప్పారు.

Bhargavi

Recent Posts

జపమాలను పంచుకుంటే దైవ అనుగ్రహం తగ్గుతుందా? జపసాధనలో మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే కావచ్చు!

హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో మంత్రజపానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, ఏకాగ్రత పెంచుకోవడం, దైవానుభూతిని పొందడం వంటి…

7 minutes ago

వినడానికి వింతగా ఉన్నా నిజమే!.. అమ్మవారికి రొయ్యల నైవేద్యం!

భారతదేశంలో ఆలయ సంప్రదాయాలు ప్రాంతానికో, దేవతానికో ప్రత్యేకంగా ఉండటం సహజమే. కొన్ని చోట్ల సాధారణ పూజలు కనిపిస్తే, మరికొన్ని దేవాలయాల్లో…

15 minutes ago

హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా క్లెయిమ్ రాకపోవడానికి అసలు కారణాలు ఇవే!

ఆసుపత్రి ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్న ఈ కాలంలో ఆరోగ్య బీమా (హెల్త్ ఇన్సూరెన్స్) చాలా కుటుంబాలకు ఆర్థిక భరోసాగా మారింది.…

21 minutes ago

ఉదయం లేదా సాయంత్రం?.. సరైన వర్కౌట్ టైమ్ ఎంచుకోవడం ఇలా!

వ్యాయామం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని అందరికీ తెలుసు. అయితే దాన్ని ఎప్పుడు చేయాలి అన్నదానిపై చాలా మందిలో సందేహాలు ఉంటాయి.…

31 minutes ago

ప్రతిరోజూ మందార టీ తాగితే శరీరంలో జరిగే మార్పులు ఇవే!

ఉదయం లేదా రాత్రి సమయంలో టీ తాగడం చాలా మందికి అలవాటే. అయితే సాధారణ టీని అధికంగా తీసుకోవడం వల్ల…

39 minutes ago

ఫ్రెష్ మటన్ ఎలా గుర్తించాలి?.. తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్!

వారానికి ఒకసారి అయినా మటన్ వంటకం ఉండాలని చాలా మంది కోరుకుంటారు. అయితే మటన్ కొనుగోలు చేసే సమయంలో తీసుకోవాల్సిన…

46 minutes ago