Shriya Sharma: ఒకానొక సమయంలో సినిమా సెలబ్రిటీల గురించి తెలుసుకోవాలంటే సినీ వారపత్రికలలో మాత్రమే వారి గురించి తెలుసుకొనే అవకాశం ఉండేది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత సినిమా సెలబ్రిటీలకు సంబంధించి, అలాగే ఏ ఇతర విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో సులభతరంగా మారిపోయింది.ఇలా సోషల్ మీడియా అభివృద్ధి చెందడంతో సెలబ్రిటీలు వారికి సంబంధించిన అన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటారు.
ఇకపోతే ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన కొందరు ఇప్పటికే ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా స్థిరపడ్డారు. అయితే మరి కొందరు ఉన్నత చదువుల కోసం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో వారి ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు.ఈ క్రమంలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా తన ముద్దు ముద్దు మాటలతో అల్లరి చేష్టలతో అందరిని మెప్పించిన శ్రియ శర్మ ఇప్పుడు ఎలా ఉంది ఏం చేస్తుందో తెలిస్తే మతిపోతుంది.
శ్రియ శర్మ మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమాలో తన మేనకోడలిగా ఎంతో అల్లరి పిల్లగా నటించి సందడి చేశారు. ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రియ శర్మ ఉన్నత చదువుల నిమిత్తం ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే ప్రస్తుతం ఈమె సోషల్ మీడియా వేదికగా తన ఫోటోలను షేర్ చేయడంతో శ్రీయ శర్మ సైతం హీరోయిన్లకు ఏమాత్రం తీసుకోదని ఎంతో అందంగా ఉన్న నువ్వు ఇండస్ట్రీలోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తున్నావు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…