Categories: FeaturedMovie News

Shiya Gowtham : నాగార్జున అంటే క్రష్ అంటున్న నేనింతే బ్యూటీ… కొమరం భీముడో పాట ఏడిపించేసింది…!

Shiya Gowtham : పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన నేనింతే సినిమా లో హీరోయిన్ గా వచ్చిన శియా గౌతమ్ మరో పేరు అధితి గౌతమ్. నేనింతే సినిమా తరువాత మళ్ళీ ఏడు ప్రేమకథలు, వేదం సినిమాలో నటించింది. ఆ తరువాత దాదాపుగా సినిమాల్లో కనిపించని శియా మళ్ళీ చాలా రోజుల తరువాత మారుతీ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వస్తున్న సినిమా పక్కా కమర్షియల్ లో నటించింది.

నాగార్జున అంటే క్రష్ అండ్ లవ్…

ఇక తనకు నాగార్జున అంటే చాలా క్రష్ అని చెప్పింది శియా. చాలా రోజుల తరువాత ఇంటర్వ్యూ ల్లో పాల్గొంటున్న శియా రవితేజ చాలా ఫ్రెండ్లీ గా ఉంటారని కితాబిచ్చింది. ఇక ఈ మధ్యకాలంలో ఆర్ ఆర్ఆర్ఆర్ చూసానని అందులో కొమరం భీముడో పాటలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ను కొట్టే సన్నివేశంలో చాలా ఏడుపొచ్చిందని, ఇప్పటికి అది గుర్తుకుతెచ్చుకుంటే రొమాలు నిక్కబోడుచుకుంటాయని చెప్పింది.

ఇక అల్లు అర్జున్ గురించి అడుగగా స్టైలిష్ గా ఉంటారని ఇక రాజమౌళి గారితో, ప్రశాంత్ నీల్ తో పని చేయాలని ఉందని శియా తన మనసులోని మాటను చెప్పింది. ప్రస్తుతం పక్కా కమర్షియల్ సినిమాలో శియా నటించింది. ఇక ఈ సినిమా జులై 1న విడుదల కానుంది. గోపీచంద్, రాశి ఖన్నా జంటగా నటిస్తున్న ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago