YS Jagan: జగన్ కి 15 సీట్లే వస్తాయని ముందే తెలుసా… 6 నెలల ముందే ఇంటిలిజెన్స్ నివేదిక!

YS Jagan: 2024 అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం ఘోరమైన ఓటమి ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలలో ఏకంగా 151 సీట్లతో విజయం సాధించిన ఈ ప్రభుత్వం గత ఎన్నికలలో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో ఇప్పటికీ ఈ విషయాన్ని వైసీపీ నేతలు కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఈ విధంగా వైసీపీ పార్టీ ఘోరంగా ఓడిపోతుందని ఎవరు ఊహించలేదు కానీ ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసంటూ ఇటీవల ఓ రిపోర్టర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 2024 అసెంబ్లీ ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి పార్టీకి కేవలం 15 సీట్లు మాత్రమే వస్తాయి అంటూ ఇంటిలిజెన్స్ రిపోర్టర్లు నివేదికలను వెల్లడించినట్లు తెలియజేశారు.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ఎన్నికలలో 15 సీట్లకు వస్తాయని ఎక్కడెక్కడ ఓట్లు ఎవరికి ఎన్ని వస్తాయో అనే విషయాన్ని కూడా ఓ అధికారి జగన్ మోహన్ రెడ్డికి తెలియచేయగా ఆయన మాత్రం ఆ అధికారి మాటలను పక్కనపెట్టి తనని బదిలీ చేశారు. అలాకాకుండా ఆ అధికారి చెప్పిన విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరిగాయి అనే విషయం గురించి ఆరా తీస్తూ తప్పు సరిదిద్దుకొని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలిపారు.

తప్పులు సరిదిద్దుకోలేదు..
పోలింగ్ పూర్తైన తర్వాత ఎక్కడెక్కడ వైసీపీ ఓడిపోతుందో ఎన్ని ఓట్ల తేడాతో వైసీపీ ఓడిపొతుందో చెప్పారని జాఫర్ పేర్కొన్నారు. ఇలా అధికారి వైసిపి ప్రభుత్వానికి వచ్చే ఫలితాలు గురించి ముందుగానే చెప్పారని చెప్పిన ఈయన అధికారి ఎవరు ఏంటి అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago