ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.. అసెంబ్లీ ఎన్నికల్లో మోహరౌలీ నియజోకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినా నరేష్ యాదవ్ కాన్వాయ్ పై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. నరేష్ యాదవ్ ఎమ్మెల్యే గా గెలిచిన సందర్భంగా స్థానికంగా ఉన్న ఒక గుడి దగ్గరకి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త, ఎమ్మెల్యే నరేష్ యాదవ్ అనుచరుడు ఒకరు అక్కడికక్కడే చనిపోయారు. మరొక కార్యకర్త గాయపడినట్టు ఆప్ వర్గాల సమాచారం. మోహరౌలీ లో ఆప్ ఎమ్మెల్యే గెలిచినా సందర్భంగా సంబరాలు చేసుకుంటూ గుడి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుకుందని ఆమ్ ఆద్మీ పార్టీ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో తెల్పింది.
దేశ రాజధాని ఢిల్లీలో ముచ్చటగా మూడోసారి ఆమ్ ఆద్మీ పార్టీ పాగా వేసింది. ఢిల్లీ పీఠంపై అరవింద్ కేజ్రీవాల్ మరో సారి కూర్చోనున్నారు. ఢిల్లీ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన అనేక సర్వేల్లో అప్ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ముందే చెప్పిన విధంగా అరవింద్ కేజ్రీవాల్ ముచ్చటగా మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఢిల్లీ ఎన్నికల ఫలితాల గురించి ముందే చెప్పారు. ఢిల్లీలో పిచ్చోడ్ని అడిగినా.. ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్‌కే ఓట్లు వేస్తా అంటున్నారని అప్పుడే బీజేపీ భవితవ్యాన్ని నిర్దేశించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘనవిజయం సాధించిన వెంటనే సంబరాలు చేసుకుంటున్న మోహరౌలీ నియజోకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినా నరేష్ యాదవ్ కాన్వాయ్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. నరేష్ యాదవ్ ఎమ్మెల్యే గా గెలిచిన సందర్భంగా స్థానికంగా ఉన్న ఒక గుడి దగ్గరకి వెళ్లి తిరిగి వస్తుంఢిల్లీ లో ఆప్ ఎమ్మెల్యే పై కాల్పులు !! అనుచరుడి మృతి. డగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త, ఎమ్మెల్యే నరేష్ యాదవ్ అనుచరుడు ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సమయంలో జరిగిన ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ సీరియస్ గా తీసుకుంది. నిందితులు ఎవరో కనిపెట్టి కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు ఎమ్మెల్యే నరేష్ యాదవ్.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…