Siddharth: టాలీవుడ్ కూల్ అండ్ హీరో శర్వానంద్ జూన్ మూడవ తేదీ జైపూర్ లోని శ్రీ లీల ప్యాలెస్ లో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. పెద్దలు, సన్నిహితులు సినీ సెలబ్రిటీల సమక్షంలో శర్వానంద్ రక్షిత వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు నటుడు సిద్ధార్థ్ అదితి రావు హైదరి జంటగా హాజరైన సంగతి మనకు తెలిసిందే. మహాసముద్రం సినిమాలో జంటగా నటించిన వీరిద్దరూ అప్పటినుంచి చాలా చనువుగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ఏదో ఉందంటూ వీరి గురించి వార్తలు వస్తున్నాయి. ఇలా వీరిద్దరి గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న వీరు మాత్రం ఈ వార్తల పై క్లారిటీ ఇవ్వలేదు.
ఇకపోతే సిద్ధార్థ్ అదితి ఇద్దరు డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్న ఈ వార్తలను ఖండించే ప్రయత్నం చేయకపోయినా వీరిద్దరూ కలిసి పలుసార్లు జంటగా మీడియా కంటికి కనబడుతున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి శర్వానంద్ వివాహ వేడుకలలో కూడా సందడి చేయడంతో మరోసారి డేటింగ్ రూమ్ తెరపైకి వచ్చాయి. ఈ విధంగా శర్వానంద్ వివాహ వేడుకలలో పెద్ద ఎత్తున ఈ జంట సందడి చేశారు. ఈ వేడుకలలో భాగంగా మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొందరు సింగర్స్ పెద్ద ఎత్తున పాటలు పాడుతూ సందడి చేశారు.
ఈ క్రమంలోనే సిద్ధార్థ్ నటించిన ఓయ్ సినిమా నుంచి 176 బీచ్ హౌస్ లోప్రేమ దేవత అనే పాటను పాడారు. ఈ పాట పాడుతున్న సమయంలో సిద్ధార్థ సైతం వేదికపైకి వెళ్లి అద్భుతంగా ఈ పాటను పాడి అక్కడ ఉన్నటువంటి వారందరినీ ఎంటర్టైన్ చేశారు. ఇలా సిద్ధార్థ్ పాట పాడుతున్నటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా ఈ హీరో పాట పాడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి గెస్ట్ లు అందరూ కూడా ఎంతో ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా స్నేహితుడి వివాహ వేడుకలలో సిద్ధార్థ్ చాలా ఎంజాయ్ చేశారని తెలుస్తోంది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…