Urvashi Rautela: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నటువంటి తాజా చిత్రం బ్రో. ఈ సినిమా తమిళ సూపర్ హిట్ సినిమా వినోదయం చిత్తం సినిమాకు రీమేక్ చిత్రంగా తెలుగులో తెరకెక్కుతోంది దాదాపు షూటింగ్ పనులు అన్నింటిని పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 28వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది. తమిళంలో నటుడు సముద్రఖని నటించిన ఈ సినిమా తెలుగులో ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించబోతున్నారు.
ఈ సినిమా దాదాపు షూటింగ్ పనులు అన్నింటిని పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.ఇక తమిళంలో స్పెషల్ సాంగ్ లేకపోయినప్పటికీ తెలుగులో స్పెషల్ సాంగ్ ఉండేలా స్క్రిప్ట్ సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే ఈ పాటలో నటించడానికి నటి రకుల్ ప్రీత్ సింగ్ ఎంపిక చేశారు.ఈ పాటలో రకుల్ నటించాల్సి ఉండగా చివరి క్షణంలో రకుల్ హాండ్ ఇవ్వడంతో ఊర్వశీ రౌతెల ఎంట్రీ ఇచ్చారు.
హైదరాబాద్లో ప్రత్యేకంగా ఒక సెట్ ఏర్పాటు చేసి అక్కడ షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ పాట కోసం ప్రస్తుతం ఊర్వశి హైదరాబాద్లోనే ఉన్నారు. ఇకపోతే ఈ పాట కోసం ఈమె తీసుకునే రెమ్యూనరేషన్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కేవలం ఐదు నిమిషాల పాటు కోసం ఊర్వసి భారీగానే డిమాండ్ చేశారని తెలుస్తోంది.
ఈ పాటలో డాన్స్ చేయడం కోసం ఊర్వశి రౌతేల ఏకంగా రెండు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారట. ఇలా రెండు కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ ఇస్తేనే తాను ఈ పాటలో చేస్తానని డిమాండ్ చేయడంతో నిర్మాతలు కూడా చేసేదేమీ లేక ఈమె అడిగిన మొత్తంలో రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది. ఏది ఏమైనా ఐదు నిమిషాల పాటు కోసం రెండు కోట్ల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదని చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…