Featured

Singer Chinmayi : హోమ్ టూర్ వీడియోల జాబితాలోకి చేరిపోయిన సింగర్ చిన్మయి… వైరల్ అవుతున్న వీడియో..!

Singer Chinmayi : చిన్మయి శ్రీపాద గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న విషయం తెలిసిందే. అమృత సినిమాలోని ఏ దేవి వరము నీవు… అనే పాటతో అందరి ప్రశంసలు అందుకుంది. నటుడు, దర్శకుడు అయిన రాహుల్ రవీంద్రన్ ను వివాహం చేసుకుంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ వంటి పలుభాషల్లో పాటలు పాడి అభిమానులను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే చిన్మయి తాజాగా హైదరాబాద్ లోని తన ఇంటిని హోమ్ టూర్ చేసింది.

నెట్లో వైరల్ అవుతున్న చిన్మయి హోమ్ టూర్ వీడియో…

ప్రస్తుతం సెలబ్రిటీలు తమ కెరీర్ విషయాలే కాకుండా తమ పర్సనల్ విషయాలు కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకొని వారికి దగ్గరవుతుంటారు. బుల్లితెర సెలబ్రిటీల నుండి వెండి తెర వారి వరకు అందరు వ్లాగ్ వీడియోలు, హోమ్ టూర్ అంటూ హల్చల్ చేస్తుంటారు. ప్రస్తుతం ఈ కోవలోనే చిన్మయి కూడా హైదరాబాద్ గాచ్చిబౌలి లోని తన ఇంటిని హోమ్ టూర్ చేసింది.

హోమ్ టూర్ వీడియోలో ఇంట్లోకి వెళ్ళగానే అందమైన పెయింటింగ్స్, క్లే ఆర్ట్ చేసినవి ఆకట్టుకుంటున్నాయి. ప్రముఖుల పెయింటింగ్స్ గురించి చిన్మయినే స్వయంగా తెలియజేసారు. ప్రస్తుతం చిన్మయి, రాహుల్ రవీంద్రనాథ్ ల హోమ్ టూర్ విడియో నెట్లో వైరల్ అవుతోంది. మీరుకూడా ఒక లుక్ వేసేయండి మరి.

Bhargavi

Recent Posts

కుదుళ్లు బలంగా… జుట్టు ఘనంగా! ఇంటి చిట్కాలతోనే పరిష్కారం!

ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…

32 minutes ago

విజయవాడలో అపరాజిత దేవి మహిమ… దర్శిస్తే విజయం ఖాయం అంటున్న భక్తులు!

ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…

36 minutes ago

ధనిక వ్యాపారి నుంచి భక్తి యోగి… పురందరదాసు జీవితం స్ఫూర్తిదాయకం!

భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…

40 minutes ago

రోజూ ఒక గ్లాస్ తాగండి… జీర్ణక్రియ నుంచి గుండె వరకూ ఫుల్ ప్రొటెక్షన్!

మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…

46 minutes ago

కుటుంబ సుఖశాంతుల కోసం సీతా నవమి పూజ ఎందుకు ముఖ్యమో తెలుసా?

హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…

51 minutes ago

సమ్మర్‌లో కూల్‌గా & ఎనర్జీగా ఉండేందుకు ఈ ఫుడ్స్ బెస్ట్.. మీ డైట్‌లో ఇవి ఉండాలి!

వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…

58 minutes ago