Movie News

Sobhita: శోభిత ఫస్ట్ క్రష్ చైతన్య కాదా.. ఫస్ట్ క్రష్ ఎవరో బయటపెట్టిన శోభిత?

Sobhita: సినీ నటి శోభిత త్వరలోనే అక్కినేని కోడలుగా అడుగు పెట్టనున్నారు. నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత శోభిత ప్రేమలో పడ్డారు. ఇక వీరిద్దరూ ఆగస్టు నెలలో నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే ఇద్దరు పెళ్లి పీటలు ఎక్కబోతున్న నేపథ్యంలో వీరికి సంబంధించి ఎన్నో రకాల వార్తలు వినపడుతున్నాయి.

ఇక శోభిత నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే నాగచైతన్య శోభిత కలసి ఏ సినిమాలో నటించకపోయిన వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టిందనే విషయం మాత్రం వెల్లడించలేదు. శోభిత ఫస్ట్ లవర్ కాదని తెలుస్తోంది. స్వయంగా ఈ విషయాన్ని ఓ సందర్భంలో శోభిత వెల్లడించారు.

నాగచైతన్య కంటే ముందుగా తనకు మరో లవర్ ఉన్నారని ఈమె వెల్లడించారు. మరి శోభిత ఫస్ట్ క్రష్ ఎవరు అనే విషయానికి వస్తే.. శోభిత స్కూల్ చదువుతున్న సమయంలోనే ఓ అబ్బాయి పై మనసు పారేసుకుంది. కానీ ఆ వ్యక్తి నాపై అటెన్షన్ చూపించలేదు. నేను ఎంత ప్రయత్నించినా.. నా ప్రేమను అంగకరించలేదు.

స్కూల్ డేస్..
అతడు ఓ స్టుపిడ్. నన్ను చాలా బాధపెట్టింది అంటూ చిలిపిగా తన కోపాన్ని ప్రదర్శించింది.నా ఫస్ట్ లవ్ మాత్రం స్కూల్ డేస్‌లో జరిగింది. అతడే నా క్లాస్‌లో కెప్టెన్. అతడంటే నాకు చాలా ఇష్టం ఉండేది అని శోభిత చెప్పింది.నా లైప్‌లో చాలా ప్రపోజల్స్ వచ్చాయి. నాకు వచ్చిన ప్రపోజల్స్‌లో మెలో డ్రామా ఎక్కువ ఉండేది. స్కూల్ డేస్‌లో క్రష్ అంటే ఏమిటో తెలియని సమయంలో అవన్నీ జరిగాయి. అయితే ఎక్కువగా నేను ఫోకస్ పెట్టానని శోభిత వెల్లడించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

అమ్మ తిట్టిందని అర్ధరాత్రి 50 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వెళ్లిపోయిన బాలుడు..!

ఇంట్లో తల్లి మందలించిందనే చిన్న విషయాన్ని మనసుకు పెట్టుకున్న ఓ బాలుడు అర్థరాత్రి ప్రమాదకర ప్రయాణానికి దిగిన ఘటన తెలంగాణలో…

18 hours ago

చరణ్‌తో స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులు వేయబోయేది ఎవరు? హాట్ టాపిక్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్దిపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్,…

18 hours ago

వైఎస్ పాదయాత్రకు 23 ఏళ్లు… తండ్రిని గుర్తుచేసుకున్న జగన్

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్రకు నేటితో 23 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన తనయుడు,…

18 hours ago

పవన్ కళ్యాణ్ ప్రేమకథ రివీల్… మొదట ప్రపోజ్ చేసినది ఎవరో క్లారిటీ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి అభిమానుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఆయన సినిమాలే కాదు,…

18 hours ago

వదినపై హన్సిక దుమారం… రూ.2 కోట్ల పరువునష్టం కేసు!

ప్రసిద్ధ సినీ నటి హన్సిక మోత్వాని కుటుంబ వివాదం ఇప్పుడు న్యాయస్థానాల వరకు వెళ్లింది. తన వదిన ముస్కాన్ నాన్సీ…

19 hours ago

మాథ్యూ పెర్రీ మృతి కేసులో సంచలన తీర్పు… ‘కెటమైన్ క్వీన్’కు 15 ఏళ్ల జైలు

హాలీవుడ్ ప్రముఖ నటుడు మాథ్యూ పెర్రీ మృతి కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న…

19 hours ago