Featured

Social Activist Usha sree : అర్ధ రాత్రి స్మిత సభర్వాల్ ఇంట్లోకి చొరబడ్డ డిప్యూటీ తహసీల్దార్… కారణం ఇదే…: సామాజిక వేత్త ఉషశ్రీ

Social Activist Usha sree : తెలంగాణ సీఎం కెసిఆర్ పేషిలో పని చేస్తున్న ఐఏఎస్ అధికారిని స్మిత సభర్వాల్ ఇంట్లో భయానాక సంఘటన చోటు చేసుకుంది. ఒక ఐఏఎస్ అధికారిని ఇంట్లోకి ఒక వ్యక్తి అర్ధరాత్రి వెళ్లి భయాందోళనకు గురి చేసాడు. ఐఏఎస్ అధికారిని, అందునా భర్త ఐపీస్ అధికారి, అలాంటి ఒక ఇంట్లోకి ఒక వ్యక్తి సెక్యూరిటీని దాట్టుకుని అర్ధరాత్రి ఎలా వచ్చాడు అన్నది చర్చనీయంశంగా మారింది. ఇక ఈ విషయం గురించి సోషల్ ఆక్టివిస్ట్ ఉషశ్రీ మాట్లాడారు.

అతని వెనుక ఎవరున్నారు…

ఐఏఎస్ అధికారిని స్మిత సభర్వాల్ ఇంట్లోకి ఒక జూబ్లీహిల్స్ పరిధి మేడ్చల్ డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేస్తున్న ఆనంత్ కుమార్ రెడ్డి అనే అధికారి అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి ఆమెతో తప్పుగా ప్రవర్తించడం, వెంటనే అప్రమత్తం అయిన ఆమె అరిచి సెక్యూరిటీని పిలవడంతో ప్రమాదం తప్పింది. ఇక ఈ విషయాన్ని స్మిత సభర్వాల్ తన ట్విట్టర్ లో కూడా పంచుకున్నారు. తమ ప్రొమోషన్ గురించి మాట్లాడటానికి ఐఏఎస్ అధికారి దగ్గరకు వెళ్లినట్లు ఆనంద్ రెడ్డి తెలిపినా ఆ సమయంలో వెళ్ళాడమేమిటి అనే అనుమానాలు అందరికీ వచ్చాయి.

అయితే ఈ విషయం గురించి సామాజిక వేత్త ఉష శ్రీ మాట్లాడుతూ కావాలనే స్మిత గారికి ఏదో ప్రమాదం తల పెట్టడానికే ఎటువంటి పని చేసారు. ఒక ఐఏఎస్ అధికారిని ఇంటి సెక్యూరిటీని దాట్టుకుని వెళ్ళాడంటే అతని వెనుక ఎవరో పెద్ద వాళ్ళు ఉండి ఉండవచ్చు. అక్కడ సెక్యూరిటీని మేనేజ్ చేసి ఆ సమయంలో ఆమె ఇంట్లోకి వెళ్ళగలిగాడు. ఆమెకు ఏదో ప్రమాదం తలపెట్టాలనే ప్లాన్ చేసుకుని వెళ్ళాడు అయితే ఆమె అప్రమత్తం అవడం వల్ల ఆమెకు ఏ హాని జరుగలేదు అంటూ ఉష అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago