General News

Viral Video: నీటిలో వింత ఆకారం..! చేపల వేటకు వెళ్లిన వ్యక్తికి ఊహించని షాక్..! ఏం జరిగిందంటే..

Viral Video: ఈ భూమిపైన ఎన్ని విషయాలు తెలుసున్నా మరికొన్ని మిగిలే ఉంటాయి. ముఖ్యంగా సముద్రం గర్భంలోని వింతలు, విశేషాలు ఎంత తెలుసుకున్నా… కొంత మిగిలే ఉన్నాయి. మనకు తెలిసిన సముద్ర గర్భం కొన్ని వందల మీటర్ల వరకే ఉంది. ఆ తరువాత కొన్ని కిలోమీటర్ల లోతు వరకు మనిషి ఎక్స్ ప్లోర్ చేయలేదు.

Viral Video: నీటిలో వింత ఆకారం..! చేపల వేటకు వెళ్లిన వ్యక్తికి ఊహించని షాక్..! ఏం జరిగిందంటే..

అయితే అక్కడ ఇప్పటికీ అంతుబట్టని వింత జీవులు, జలచరాలు ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా… ఇటీవల బ్రెజిల్ లో జరిగిన ఓ సంఘటన గగుర్పాటుకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ  వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Viral Video: నీటిలో వింత ఆకారం..! చేపల వేటకు వెళ్లిన వ్యక్తికి ఊహించని షాక్..! ఏం జరిగిందంటే..

దక్షిణ బ్రెజిల్ లో ఓ వింత సముద్ర జీవి.. ఓ వ్యక్తి వెంట పడిన వీడియో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వైరల్ గా మారింది. రాత్రి పూట్ స్టీమర్ లో చేపల వేటకు వెళ్లిన సమయంలో సముద్రం నుంచి వచ్చిన ఓ వింత జీవి సదరు వ్యక్తి వెంట పడింది. ఆ సమయంలో వింతజీవి కళ్లు మెరుస్తూ కనిపించాయి. విద్యుత్ బల్బుల తీరు వెలుగుతూ కనిపించింది.


నీటిలో ఈదుతూ.. వేగంగా దాడి

భయపడుతూ.. ఆ వ్యక్తి స్టీమర్ ను వేగంగా పోనిచ్చాడు. ఆ సమయంలో కూడా ఆ వింత జీవి స్టీమర్ ను వెంబడించింది. ఆ వ్యక్తిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. నీటిలో ఈదుతూ.. వేగంగా దాడి చేసేందుకు ప్రయత్నించింది. భయంతోనే సదరు వ్యక్తి ఆ వీడియోను సెల్ ఫోన్ లో బంధించాడు. నల్లటి దేహంతో మెరుస్తున్న కళ్లతో స్టీమర్ ను వెంబడిస్తున్న ఈ జీవి వీడియో గగుర్పాటుకు గురిచేసింది. తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేయడంతో.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago