Featured

Suma – Rajiv : సుమ – రాజీవ్ విడిపోవాలి అనుకున్నది ఆ కారణంగానేనా?? గెస్ట్ హౌస్ లో రాజివ్ ఆ హాట్ బ్యూటీ అలా ఉండేవారట..!

Suma – Rajiv : బుల్లితెర మీద సీరియల్స్ తో కెరీర్ ని ప్రారంభించి సినిమాలలో తనదైన శైలి నటనతో ప్రశంసలు అందుకుంటున్నారు రాజీవ్ కనకాల. ఇక రాజీవ్ కనకాల భార్య సుమ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బుల్లితెర మీద ఎప్పుడూ ఎదో ఒక ఛానెల్ లో కనిపిస్తూనే ఉంటుంది. బుల్లితెర మీద యాంకర్ గా ఒకరేంజ్ గుర్తింపు సంపాదించుకుంది. సుమ – రాజీవ్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్ళై చాలా ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ ఈ జంట ఆకట్టుకుంటున్నారు. అయితే వీరిద్దరూ విడిపోతున్నారు విడాకులు తీసుకుంటున్నారు అని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఓ రోజు రెడ్ హ్యాండెడ్ గా గెస్ట్ హౌసులో…

సుమ రాజీవ్ కనకాల విడాకులు తీసుకుంటున్నారు అంటూ మీడియాలో చాలా కథనాలు వచ్చాయి. ఇప్పటికే వారిద్దరూ వేరుగా ఉంటున్నారని కూడా రూమర్స్ వచ్చాయి. అయితే ఈ విషయాలపై అప్పట్లో సుమ స్పందించి మేము విడిపోవాలి అని అనుకున్నాము.. కానీ పిల్లల భవిష్యత్తు కోసం ఆగిపోయాము అని క్లారిటీ ఇచ్చింది. అయితే దీనికి గల కారణాలు కూడా రాజీవ్ తో సినిమా చేసిన ఒక హాట్ ఐటమ్ గర్ల్ అని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.

రాజీవ్ ఆ హాట్ ఐటమ్ గర్ల్ కలసి సినిమా చేశారు అయితే అది సరిగా ఆడకపోయినా వీళ్ళు బాగా కనెక్ట్ అయ్యారని, రాజీవ్ ఆ అమ్మాయి తరచూ గెస్ట్ హౌస్ లో మీట్ అయ్యేదాకా వీళ్ళ పరిచయం ఉండేదని వార్తలు. రాజీవ్ కనకాల అమ్మాయితో గెస్ట్ హౌసులో ఉండగా సుమ సన్నిహితులు చూసి చెప్పగా సుమ షాక్ అయిపోయిందనీ.. అప్పటినుంచి రాజీవ్ ని సుమ దూరం పెట్టిన్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ప్రస్తుతం సుమ – రాజీవ్ పిల్లలతో కలసి సంతోషంగా గడుపుతున్నారు.

Bhargavi

Recent Posts

“వద్దు సరోజా” డైలాగ్ వెనుక షాకింగ్ నిజం.. డైరెక్టర్ కరుణాకరణ్ రివీల్!

ప్రేక్షకులను అలరించిన ప్రేమ కథా చిత్రాల వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను దర్శకుడు కరుణాకరణ్ వెల్లడించారు. ముఖ్యంగా “వద్దు సరోజా…

13 hours ago

వేసవి హీట్‌కు సహజ పరిష్కారం… ఈ పండు మీకు తెలుసా?

వేసవి వేడి రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో శరీరానికి చల్లదనం, తేమను అందించే సహజ ఆహారాల ప్రాధాన్యం మరింత పెరుగుతోంది. ఇలాంటి…

14 hours ago

ఉసిళ్లు తింటారా నిజంగా? ఆశ్చర్యపరిచే గ్రామీణ సంప్రదాయం!

వేసవి చివరి దశలో లేదా వర్షాకాలం ప్రారంభానికి ముందుగా సాయంత్రం సమయంలో ఒక్కసారిగా గుంపులుగా ఎగిరే చిన్న పురుగులను చాలా…

14 hours ago

ఎక్కువ ఉప్పు తింటే… ఎముకలు బలహీనమవుతాయా?

రోజువారీ ఆహారంలో ఉప్పు వినియోగం అధికంగా ఉంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశముందని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.…

15 hours ago

సుదర్శన చక్రం అంటే కేవలం ఆయుధమా? దాగిన అర్థం తెలుసా!

హిందూ పురాణాల్లో విష్ణుమూర్తి చేతిలో కనిపించే సుదర్శన చక్రం అత్యంత శక్తివంతమైన ఆయుధంగా గుర్తింపు పొందింది. ఇది కేవలం యుద్ధ…

15 hours ago

జీవితానికి అసలు అర్థం ఇదేనా? కృష్ణుడి తత్త్వం చెబుతున్న సత్యం!

ఈ జగత్తులో ఉన్నదంతా భగవంతునిదే అన్న భావన హిందూ తత్వశాస్త్రంలో కీలకమైనది. ముఖ్యంగా శ్రీకృష్ణ తత్త్వంలో ఈ సిద్ధాంతానికి ప్రత్యేక…

15 hours ago