Featured

Sunil: సునీల్ అంతమాట అనేశాడేంటి.. మహేష్ ను ‘గొడ్డు’తో పోల్చిన సునీల్..!

తెలుగు యాక్టర్ సునీల్ వర్మ.. పాపే నా ప్రాణం సినిమాలో వెయిటర్ గా ఒక చిన్న పాత్రలో టాలీవుడ్ లో అడుగు పెట్టాడు. తర్వాత చేసిన ప్రతీ సినిమాలో కమెడియన్ గా దూసుకుపోయాడు.తర్వాత అందాల రాముడు సినిమాతో హీరోగా తనదైన శైలిలో మెప్పించాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మర్యాద రామన్న సినిమాలో హీరోగా చేశాడు.

Sunil: సునీల్ అంతమాట అనేశాడేంటి.. మహేష్ ను ‘గొడ్డు’తో పోల్చిన సునీల్..!

తర్వాత అతడు కామెడీకి ఫుల్ స్టాప్ పెట్టేసి.. హీరోగానే సినిమాలు చేస్తూ.. వచ్చాడు. ఈ రెండు సినిమాల తర్వాత అతడికి ఏ సినిమా పెద్దగా హిట్ కాలేదు. ఇక తర్వాత మళ్లీ కామెడీ వైపు మళ్లాడు. అయినా సక్సెస్ కాలేదు. చివరకు విలన్ క్యారెక్టర్స్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. తాజాగా అతడు విలన్ గా నటించిన సినిమా పుష్ప.

Sunil: సునీల్ అంతమాట అనేశాడేంటి.. మహేష్ ను ‘గొడ్డు’తో పోల్చిన సునీల్..!

పుష్పలో అతడు మంగళం శ్రీనుగా నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు పొందాడు. ఏ క్యారెక్టర్ ఇచ్చినా సునీల్ చేయగలడనే నమ్మకాన్ని తీసుకొచ్చాడు. ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా అతడు సూపర్ స్టార్ మహేష్ బాబుపై తనకున్న అభిప్రాయాన్ని పంచుకోగా.. ఈ క్లిప్ ను అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. పోల్చడానికి ‘గొడ్డు’తో పోల్చినా.. అది మహేష్ పడే కష్టానికి ప్రతీకగా నిలవడంతో.. సునీల్ పోలిక సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను ఫిదా చేసింది.


మహేష్ ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ..

ప్రిన్స్ మహేష్ బాబు చూడటానికి జేమ్స్ బాండ్ లా ఉన్నా.. విపరీతమైన(గొడ్డు) కష్టం పడతాడని.. ఇక ఫైట్లలో అయితే.. నాలుగు ఫ్లోర్స్ లో రోప్ లు వేలాడదీస్తారు.. ఇక ఆ తర్వాత గొడ్డు కష్టం పడతాడని.. అది అయ్యే దాక వదిలిపెట్డడని.. మహేష్ పడే కష్టం గురించి చెప్పాడు. అతడిలో తనకు నచ్చే గుణం అదే అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సర్కారు వారి పాట సినిమాకు సంబంధించి అప్ డేట్స్ లేక విలవిల్లాడుతున్న మహేష్ ఫ్యాన్స్ కు సునీల్ వ్యాఖ్యలు కాస్త ఉత్సాహాన్ని ఇచ్చాయనే చెప్పాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago