Suresh Babu: సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలకు కొనసాగుతున్న వారెవరు కూడా బయట తిరగడానికి ఏమాత్రం ఇష్టపడరు. ఇలా సెలబ్రిటీ హోదాలో ఉన్నవారు బయట కనిపించడం వల్ల చాలామంది ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారన్న ఉద్దేశంతో బయటకు రారు.అయితే కొన్నిసార్లు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన సైతం సెలబ్రిటీలు కేవలం కార్లలో మాత్రమే ఉంటారు.
ఇకపోతే తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రొడ్యూసర్ సురేష్ బాబు ఇందుకు భిన్నం అని చెప్పాలి. ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సురేష్ బాబు తాజాగా హైదరాబాదులోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీస్ గా బాధ్యతలు తీసుకున్నారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఈయన పర్యటిస్తున్న సమయంలో ట్రాఫిక్ మొత్తం రద్దీగా మారిపోయింది.
ఈ క్రమంలోని అదే దారిన వెళుతున్నటువంటి ఈయన అలాగే కారులో కూర్చోకుండా దిగి దారిలో వెళ్తున్న వాహనదారులకు సూచనలు చేస్తూ అక్కడ రద్దీ అయినటువంటి ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేశారు.ఇలా సురేష్ బాబు రోడ్డు పైకి వచ్చి ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేస్తుండడంతో ఈ దృశ్యాలను కొందరు తమ సెల్ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ క్రమంలోనే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది సురేష్ బాబు ఎంతో బాధ్యత గల పౌరుడిగా వ్యవహరించిన తీరుకు ఫిదా అవుతున్నారు. ఈయన ఎంతో పెద్ద హోదాలో ఉన్నప్పటికీ తనకు ఏమాత్రం సంబంధం లేదు అనేలా ఉండకుండా కారు దిగి ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేయడంతో అభిమానులు నేటిజన్స్ ఈయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…