Mega Daughter Sreeja: మెగా అల్లుడికి షాక్..! శ్రీజ చేసిన పనికి నెటిజన్లు షాక్..! వాటికి ఫుల్ స్టాప్ పడినట్లేనా..?
Sreeja Konidela: శ్రీజ కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. చిరంజీవి చిన్న కుమార్తెగా ఈమె అందరికీ ఎంతో సుపరిచితమే. శ్రీజ ఈ మధ్యకాలంలో తరచూ తన వ్యక్తిగత విషయాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే శ్రీజ రెండు వివాహాలు చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. అయితే ఈమె తన రెండో భర్తకు కూడా విడాకులు ఇచ్చారని, గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలోని శ్రీజ తన భర్త నుంచి దూరంగా తన పిల్లలతో ఒంటరిగా ఉంటున్నారు. అయితే కళ్యాణ్ దేవ్ సైతం తన భార్య పిల్లలకు దూరంగా ఉంటున్నారు కానీ వీరిద్దరూ విడాకులు తీసుకున్నారని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.అయితే ఇప్పటికే వీరిద్దరికీ అధికారకంగా విడాకులు పూర్తి అయ్యాయని మెగా కుటుంబం శ్రీజకు మూడవ వివాహం చేయాలని ఆలోచనలో కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తలపై మెగా ఫ్యామిలీ ఏ మాత్రం స్పందించలేదు.
తాజాగా శ్రీజ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా చేసినటువంటి ఒక పోస్ట్ ఈమె మూడో పెళ్లికి సిద్ధమైన వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఈ క్రమంలోనే 2022వ సంవత్సరంలో ఈమె జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చేసిన పోస్ట్ కనుక చూస్తే తప్పనిసరిగా శ్రీజ మూడో పెళ్లికి సిద్ధమైందని అర్థమవుతుంది. అయితే శ్రీజ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ…
డియర్ 2022.. ఈ ఏడాది ఎంతో ముఖ్యమైన వ్యక్తిని కలిసేలా చేశావు… నేనంటే ఎంతో ప్రేమ కలిగి నాపై చాలా కేరింగ్ చూపిస్తున్నటువంటి వ్యక్తి…కష్ట సమయాలలో నా తోడు ఉండి నాకు సపోర్ట్ చేసిన వ్యక్తిని కలిసే అవకాశం అద్భుతం..త్వరలోనే కొత్త ప్రయాణం మొదలవుతుంది అంటూ ఈమె చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది.దీన్ని బట్టి చూస్తుంటే శ్రీజ మూడో పెళ్లికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. మరి శ్రీజ ఏ ఉద్దేశంతో ఈ పోస్ట్ చేసిందో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…