గంగవ్వ.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. బిగ్ బాస్ 4 సీజన్లో అడుగు పెట్టిన తర్వాత ఆమెకు ఉన్న పాపులారిటీ విపరీతంగా పెరిగిపోయింది.