ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన క్రేజీ మూవీ పుష్ప. ఈ మూవీ రేపు ప్రపంచ వ్యాప్తంగా సందడి చేయనుంది.