Tag Archives: deepti

Success Story: రూ.50 వేలతో చేసిన ప్రయత్నం నేడు 20 కోట్లకు చేరింది…ఈ విజయం వెనుక ఎన్నోనిందలు, అవమానాలు.. దీప్తి సక్సెస్ స్టోరీ!

Success Story: సాధారణంగా చాలా మందికి వ్యాపారం చేయాలని ఎంతో ఆశగా, ఇష్టం ఉంటుంది. ఈ క్రమంలోనే చాలా మంది వ్యాపార రంగంలోకి అడుగు పెట్టి ఎన్నో నష్టాలను చవి చూస్తూ ఉంటారు. ఇలా వ్యాపారం పై ఉన్న మక్కువతో వ్యాపారంలోకి అడుగు పెట్టారు 24 సంవత్సరాల దీప్తి. మరొకరితో కలిసి ఈవెంట్ వ్యాపారాన్ని ప్రారంభించిన దీప్తి మొదట్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది.

Success Story: రూ.50 వేలతో చేసిన ప్రయత్నం నేడు 20 కోట్లకు చేరింది…ఈ విజయం వెనుక ఎన్నోనిందలు, అవమానాలు.. దీప్తి సక్సెస్ స్టోరీ!

ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ కోర్సు పూర్తిచేసి సిఎ చదువుతున్న దీప్తి వ్యాపారంపై మక్కువతో వ్యాపార రంగం వైపు అడుగులు వేసింది. కేవలం 50 వేల రూపాయల పెట్టుబడితో తన వ్యాపారాన్ని ప్రారంభించిన ఈమె నేడు 20 కోట్ల టర్నోవర్ సాధిస్తోంది.అయితే ఈ విజయం వెనుక ఎన్నో అవమానాలు, నిందలు కూడా ఉన్నాయని దీప్తి వెల్లడించారు.

Success Story: రూ.50 వేలతో చేసిన ప్రయత్నం నేడు 20 కోట్లకు చేరింది…ఈ విజయం వెనుక ఎన్నోనిందలు, అవమానాలు.. దీప్తి సక్సెస్ స్టోరీ!

మరొకరి భాగస్వామ్యంతో ఈవెంట్ వ్యాపారంలోకి అడుగు పెట్టిన దీప్తి డిసెంబర్ 31 2014 లో ఢిల్లీలో జరిగిన అతిపెద్ద ఈవెంట్ బాధ్యతలను తనకు అప్పగించారు. ఇక ఈ ఈవెంట్ కిపెద్ద ఎత్తున ముఖ్య అతిథులు రావాల్సి ఉండగా వాళ్ళు ఎవరూ రాలేదు దీంతో ఈ కార్యక్రమానికి స్పాన్సర్లు, మరొక భాగస్వామి కూడా చేతులెత్తేయడంతో టికెట్లు అమ్ముడు పోక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది.

ఇలా ఎవరూ ముందుకు రాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో తన సొంత డబ్బును పెట్టుబడిగా పెట్టి ఆ ఈవెంట్ నిర్వహించారు.ఆ ఈవెంట్ కోసం చివరికి తన సొంత ఇంటిని అమ్ముకొని రోడ్డుపై పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా రోడ్డుపైకి రావడంతో తనతో పాటు తన తల్లిదండ్రులను కూడా ఎంతో మంది ఎన్నో మాటలు అన్నారని దీప్తి వెల్లడించారు. ఇక తన తల్లిదండ్రుల విన్నపం మేరకు వికాస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని జీవితంలో సెటిల్ అయ్యారు.

ఎందరికో స్ఫూర్తి దాయకం..

దీప్తికి ఉన్న కలలు, కోరికలు తెలుసుకున్న వికాస్ తనని తిరిగి వ్యాపారం చెయ్యమని ప్రోత్సహించారు.2016లో రూ.50 వేలతో డిజిటల్‌ హోర్డింగ్‌ అనే వ్యాపారాన్ని ప్రారంభించి ఈ వ్యాపారంలో రోజురోజుకు అభివృద్ధి చెందుతూ నేడు 20 కోట్ల టర్నోవర్ సాధిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది.

Shanmukh: ఆ వీడియోలో నిజం లేదు..దీప్తి నాకు ఎలాంటి హింట్ ఇవ్వలేదు..షణ్ముఖ్!

 
 
 

బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్ ముగిసింది. దీనిలో సన్నీ విన్నర్ గా నిలిచి.. రూ.50లక్షల ప్రైజ్ మనీతోపాటు.. ఒక ప్లాట్.. ఒక టీవీఎస్ బైక్ ను సొంతం చేసుకున్నాడు. అంతే కాదు.. 15 వారాలకు గాను అతడు దాదాపు రూ.30లక్షలు కూడా తీసుకున్నట్లు సమాచారం. ఇక మొదటి నుంచి కూడా షణ్ముఖ్ విన్నర్ గా నిలుస్తాడని అనుకున్నా.. సన్నీ సోషల్ మీడియా ప్రమోషన్స్ తో, తన యారోగెంట్ పర్ఫార్మెన్స్ తో ఇప్పటి యూత్ ని కనెక్ట్ చేసుకొని విన్నర్ గా గెలిచాడు.

Shanmukh: ఆ వీడియోలో నిజం లేదు..దీప్తి నాకు ఎలాంటి హింట్ ఇవ్వలేదు..షణ్ముఖ్!

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ, వెబ్ సిరీస్ లతో ఎదిగి తెలుగులోనే ఎక్కువ సబ్ స్క్రయిబర్స్ ఉన్న ఫస్ట్ యూట్యూబర్ గా షణ్ముఖ్ ఎప్పుడో రికార్డు సృష్టించాడు. యూట్యూబ్ నుంచి డైరెక్ట్ గా బిగ్ బాస్ కి అర్హత సాధించాడు. ముందు నుంచి చాలా కూల్ గా ఉంటూ ఎవరి గురించి ఆలోచించకుండా తన పని తానూ చేసుకుంటూ వెళ్ళాడు.

మెగస్టార్ తో కలిసి నటించనున్న సల్మాన్ ఖాన్.. షూటింగ్ ఎప్పుడంటే..?

ఫైనల్ స్టేజ్ పై విన్నర్ స్పీచ్ లో కూడా.. షణ్ముఖ్ చాలామంది మనసులు గెలుచుకున్నావ్‌ అంటూ చెప్పాడు కూడా. ఇక షణ్ముఖ్ ఓ ఇంటర్వ్యూలో అతడి ప్రేమికురాలికి సంబంధించిన వీడియోపై స్పందించాడు. 11వ వారం తర్వాత తనకు ఎక్కువగా విన్నర్ కాను అనే అనుమానం వచ్చిందని.. అప్పటి వరకు తానే విన్ అవుతాడని అనుకున్నానని అన్నాడు. అయితే దీనిపై ట్రోలింగ్స్ మొదలయ్యాయి.

Shanmukh: ఆ వీడియోలో నిజం లేదు..దీప్తి నాకు ఎలాంటి హింట్ ఇవ్వలేదు..షణ్ముఖ్!

దీప్తి సునయనా వచ్చిన సమయలో .. మైక్ తో మాట్లాడుతుండా.. షణ్ముఖ్ రెండో స్థానంలో ఉన్నావని హింట్ ఇవ్వడంతోనే.. షణ్ముఖ్ ఆ నిర్ణయానకి వచ్చాడని ఈ వీడియోపై ట్రోల్స్ వచ్చాయి. కానీ అదంతా నిజం కాదని.. అమె నాకు ఏ హింట్ ఇవ్వలేదని.. తనకు అలా చెబితే.. నేను సిరిని దూరం పెట్టేసేవాడిని కదా అంటూ .. చెప్పుకొచ్చాడు. అదంతా ఫేక్ అంటూ చెప్పాడు.

దీప్తి సునయనా ఇన్నర్ ఫీలింగ్ ఏంటి.. షణ్ముఖ్ ఎలిమినేట్ అయ్యాడని చెప్పకనే చెబుతుందా..?

బిగ్ బాస్ షో తుది అంకానికి చేరుకుంది. ఈరోజు ఫైనల్స్ లో ఎవరు గెలుస్తారని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కాగా సన్నీ, షణ్ముఖ్ మధ్య పోటీ ఉంటుందని నెటిజన్లు అనుకుంటున్నారు. అయితే సింగర్ శ్రీరామ్ చంద్ర అద్భుతం చేస్తాడా.. సిరి, మానస్ పరిస్థితి ఏంటని.. అందరిలో ఆసక్తి రేపుతోంది.

నిన్నటి దాకా ఓటింగ్ వేస్తూ తన కంటెస్టెంట్లను ఎంకరేజ్ చేసిన ప్రేక్షకులు తాజాగా రిజల్ట్ ఏమోస్తుందో అని.. ఆసక్తిగా చూసుతన్నారు. అయితే అనఫిషియల్ ఓటింగ్ లో సన్నీ గెలుస్తాడని ప్రచారం జరుగుతోంది. అయితే బిగ్ బాస్ నిర్ణయాలు ఎక్కోసారి అనూహ్యంగా ఉంటాయని తెలుసు మనం ఊహించిన దానికి భిన్నంగా గతంలో కూడా ఫలితాలు వచ్చాయి.

అయితే సోషల్ మీడియాలో సన్నీ విన్నర్  అని.. షణ్ముఖ్ ట్రోఫీని గెలుచుకునే అవకాశం కోల్పోయాడని రూమర్స్ నడుస్తున్నాయి.  తాజాగా ఈవిషయం షణ్ముఖ్ ప్రేయసి దీప్తి సునయన్ స్పందించిది. ఆమె తన ఇన్ స్టాగ్రామట్ స్టోరీలో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ‘జీవితంలో ప్రతీది ఏదో ఒక కారణంతోనే జరుగుతోంది, షణ్ముఖ్‌ కోసం నిలబడినందుకు, మీ ప్రేమ అందించినందుకు ధన్యవాదాలు’ అని రాసుకొచ్చింది.

ఇదిలా ఉంటే.. మరో హాట్  యూట్యూబర్ దేత్తడి హారిక మాత్రం స్టార్ మాను తిడుతూ.. పోస్ట్ పెట్టింది. ఇది అత్యంత చెత్త నిర్ణయం అంటూ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ తో ప్రేక్షకుల్లో సందేహాలు తలెత్తాయి. ఇంతకీ ఎవరు గెలిచారని.. హరిక ఈ పోస్ట్ పెట్టిందంటూ… గుసగుసలు మొదలయ్యాయి.